Rating
—
0 votes
Reviews
0
reader takes
Pages
96
TE
Year
2026
—
DESCRIPTION
"తెలుగు సాహిత్యంలో ఎవరికీ లేని ప్రత్యేకత చలంది. తనను తాను అన్వేషించుకుంటూ ఒక వ్యక్తి ఎంతదూరం ప్రయాణించగలడో అంత దూరం ప్రయాణం చేసిన వ్యక్తి చలం. మొహమాటం లేకుండా, లోకనిందకు జంకకుండా తన ప్రయాణాన్నంతా రచనల్లో కూర్చిన వ్యక్తి. " 1894 మే 19న జన్మించిన చలం నవలలు, కథలు, కవితా రచనలు, రూపకాలు, ఏకాంకికలు, అనువాద రచనలు మిక్కిలిగా చేశారు. ఇంకా చరిత్రలు, వ్యాసాలు, లేఖలు, పీఠికలు, వేలకొలది ఉత్తరాలు వెలువరించారు. చలం జీవితం, సాహిత్యం మీద అనేక వ్యాసాలు, పుస్తకాలు వచ్చాయి. 1979 మే 4న కనుమూశారు. “కాలు విరిగిన ఒక గోరువంక 17 జూలై 1958 లో చలం గారింటికి వచ్చింది. ఆరోజు నుండి అక్టోబరు 6 వరకు దాని దినచర్యను గమనించి తారీఖులవారీగా డైరీలాగా వ్రాశారు. డైరీలో 'నాన్న' అంటే చలమే. ఇటువంటి రచన తెలుగులో ఇది ఒకటే నిజమయిన గోరువంక, నిజమయిన డైరీ. ఈ గోరువంక సంగతి మిత్రులకు వ్రాస్తే ఇంగ్లీషులో ఒక రచన ఉన్నదని - మీరు దీన్ని డైరీగా వ్రాయమని ప్రోత్సాహించారు వారు.”................................................
AUTHOR1 author
CREW2 people
CREATIVE CONTRIBUTORS
Printing & Publishing
Trivia
- ▸Trivia. This edition credits 2 people across 2 roles.
- ▸Released. First cataloged for the year 2026.
Details
- Language
- te
- Year
- 2026
- Pages
- 96
- Publisher
- Amaravti Publications
Reviews0 reviews
Loading reviews…
More like this

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha

Bahan ji Kumari Mayawati

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy

Savitri Bai Phule

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan

Praja Gaanam

