HomeBooksBugathalanaati Chukkapalli
తెBugathalanaati Chukkapalli

Bugathalanaati Chukkapalli

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

181

TE

Year

2019

DESCRIPTION

త్రిలింగదేశంలోని అన్ని పల్లెటూళ్లలాగానే విశాపట్నం జిల్లా చోడవరం తాలూకా చుక్కపల్లి అగ్రహారంలోను ఉదయాన్నే సూరీడు పొడుచుకొస్తాడు. తత్ఫలితంగా తోలుతూ జానెడు, అనక మూరెడు, అనంతరం బారెడు లెక్కన పొద్దెక్కుతుంది. అయితే, ఏ ఉరి జనం ఎలా తగలడతారో ఏమోగానీ ఈ అగ్రహారంలోని పెచ్చుమంది మగమహారాజులకు ఇలాంటి పట్టింపు ఉండనే ఉండదు. ఉరిమొగాన మొనగాడిలో నిలిచే సూరికుచ్చి లక్ష్మణబుగాత మిద్దె ఇంటి విధి అరుగుకు అస్సలుండదు. ఈ అరుగును ఆవుపేడతో అలికించుకునే మాములు అరుగులా తీసిపారేయలేం. చుక్కల ముగ్గులెట్టించుకునే సాధారణ అరుగుల కొట్టిపడేయలేం.ఈ అరుగు సొద.... ఈ ఉరి కధే... ఈ నవల. -చింతకింది శ్రీనివాసరావు.

Novels

CREW2 people

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2019.

Details

Language
te
Year
2019
Pages
181
Publisher
Srinija Prachuranalu

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.