HomeBooksBuddam- Ashokam
తెBuddam- Ashokam

Buddam- Ashokam

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

100

TE

Year

2019

DESCRIPTION

ప్రాచీన భారతీయ జనజీవనంలో క్రీస్తుకు పూర్వం అరవశతాబ్దం ఒక ముఖ్యమైన ఘట్టం..... పాతుకుపోయిన వర్ణవ్యవస్థలో,అగ్రవర్ణాల ప్రాబల్యంలో, జంతుబలులు మొదలైన దురాచారాలతో జనసమావ్యం విసిగిపోయిఉన్న రోజులవి.... దానికితోడు సమాజంలో వ్యవసాయం, వాణిజ్యం, చేతివృత్తులు మొదలైనవి అభివృద్ధిచెంది, నూతన చైతన్యం ఆవిర్భవింపచేశాయి. బానిసలలోకూడా అసంతుష్టి పొడసూపింది. చార్వాకులవంటి భౌతికవాదులు వైదిక మతం పై తిరుగుబాటు ప్రకటించారు. ఈ వైరుధ్యాల నడుమ, ఒక నూతన విశ్వాసం, ఒక నూతన జీవనవిద్యనంయొక్క ఆవశ్యకత ఏర్పడింది..... ఆదశలో గౌతమబుద్ధుడు తమసిద్దాంతాలతో ఆ చరిత్రకవాసరాన్ని తీర్చాడు. వేదప్రామాణ్యాన్ని ఎదిరించి, జంతుహింసను నిరసించి, వర్ణవ్యత్యాసాలను ఖండించి, నూతన హేతుదృష్టిని ప్రజలలో ప్రవేశపెట్టి, బుద్ధుడు ఒక మహత్తర సామజిక పరిణామాన్ని సాధించాడు. -మన్నే శ్రీనివాసరావు.

Autobiography and Biography

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2019.

Details

Language
te
Year
2019
Pages
100
Publisher
Visalandhra Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.