HomeBooksBrathuku Phalam
తెBrathuku Phalam

Brathuku Phalam

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

191

TE

Year

2023

DESCRIPTION

“బ్రతుకు ఫలం" (ఇది నా కథ) మాది సాధారణ రైతు కుటుంబం ఒక చిన్న పెంకుటిల్లు వూరిలో ఒక పశువుల కొష్టం- పొలంలో పదునైదు ఎకరాల మెట్ట పొలం ఆస్తిగా మా తల్లిదండ్రులు బీనీడి పెదకోటయ్య చౌదరి - రాఘవమ్మగారలు, మేము నలుగురు సంతానం, పెద్ద వాడను నేనే, నా తరువాత యింకా ఇద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లెలు, మాది నూటికి నూరు పాళ్ళు వ్యవసాయ కుటుంబం, ఒక జత ఎడ్లు- రెండు ఆవులు- రెండు గేదెలు- ఒక కమతగాడు, అమ్మా నాన్నలు ఎక్కువ కాలం పొలంలోనే గడిపేవార మా ఇల్లు- మా అమ్మమ్మగారి యిల్లు దగ్గర దగ్గరగా ఒకే వీధిలో వున్నందున నా బాల్యంలో ఎక్కువ కాలం మా తాతగారు బొలినేని సుబ్బయ్య- లక్ష్మీదేవమ్మ గారల దగ్గరే గడిచింది ఏదో వేళకు తింటున్నాం, సర్కారు బడికీ - ట్యూషన్ బడికీ వెళ్తున్నాం- వస్తున్నాం అంతే మాపై పెద్దల పర్యవేక్షణ అంతగా వుండేది కాదు ఉపాధ్యాయులంటే గౌరవం కన్నా భయం ఉండేది స్కూలు విడిచిపెడితే, స్నేహితులు- ఆటలు, ఎలాగోలా క్రిందా మీదా పడి ఎనిమిదో తరగతిదాకా వచ్చాను అప్పుడు అడిగాను మా నాన్నను, సర్కారు స్కూలులో ఫీజు కట్టాలని - ఎంత? అంతా పదిరూపాయలలోపు అయినా ఆ పదిరూపాయలకే కటకట. అప్పట్లో రైతాంగం దగ్గర డబ్బులెక్కడున్నాయ్, ధాన్యం మాత్రమే పుష్కలంగా వుండేది. ఇంటిలో జాగాలేక, దొడ్లో పాతరతీసి, ధాన్యం దాచేవారు. గరిశెల్లోనూ ధాన్యం నింపేవారు. ఏదైనా చిరుతిండి కొనుక్కోవాలన్నా, రెండు దోసిళ్ళ ధాన్యం చొక్కాలో పోసేవారు ఆ ఒడి అలాగే పట్టుకొని కొట్టుకు వెళ్తే వాళ్ళ ధాన్యం కొలుచుకొని, తగిన తినుబండారాలు యిచ్చేవారు ఇక యింట్లో డబ్బు చూడాలంటే సంవత్సరానికి ఒకసారి ధాన్యం అమ్మితేనో, ఎండుమిర్చి అమ్మితేనో వచ్చే డబ్బులే కన్పిస్తాయి............

Autobiography and Biography

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2023.

Details

Language
te
Year
2023
Pages
191
Publisher
Beeneedi Krishnaiah M A

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.