HomeBooksBollimuntha Natakalu- Natikalu
తెBollimuntha Natakalu- Natikalu

Bollimuntha Natakalu- Natikalu

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

348

TE

Year

2020

DESCRIPTION

నిబద్దత, క్రమశిక్షణ , నిశితమైన అవగాహన బొల్లిముంత కుటుంబానికి సిరా చుక్కలు. మౌనమునిలా కనిపించే ఆయన మస్తిష్కంలో భావాల అగ్నిపర్వతాలు పటేలున పగులుతు ఉంటాయి. నిర్భీతిగా, నిజాయితీగా వ్యక్తమయ్యే అయన ఆలోచనలు తుపాకీ తూటాల్లా దూసుకువస్తాయి. కుళ్లి గవుళ్లెత్తుతున్న అస్తవ్యస్త వ్యవస్థను చీల్చిచెండాడిన సాహితి జ్వాలాముఖి బొల్లిముంత. వికృతంగా, రాక్షసంగా స్పైర విహారం చేస్తున్న ఎన్నో సమకాలీన సమస్యలను చీల్చి చెండాడిన అయన పాళీ ఒక వజ్రాయుధమే. బాణంలా దూసుకువచ్చే ఆయన విసుర్లు, మందుపాతరలా పేలే అయన వ్యంగ్యం కలవరాన్ని పుట్టిస్తాయి.

Autobiography and Biography

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2020.

Details

Language
te
Year
2020
Pages
348
Publisher
Bollimuntha Sivaramakrishna Sathajayanthi Prachurana

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.