HomeBooksBlue Scarf First Love
తెBlue Scarf First Love

Blue Scarf First Love

by M Viplavakumar2022113 pagesMatti Mudranalu

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

113

TE

Year

2022

DESCRIPTION

అంటరానివాడి యోగ్యతా పత్రం ఇవ్వాళ మార్చి 23, గోడకు భగత్ సింగ్ బొమ్మ వేలాడుతున్నది. ఆ పక్కననే అల్మారాలో 'నా నెత్తురు వృథాకాదు' పుస్తకం కనిపిస్తున్నది. మా పిల్లవాడు బొమ్మ పిస్తోలను గోడకు గురిపెట్టి మాటిమాటికి ట్రిగ్గర్ నొక్కుతున్నాడు. అది గురితప్పి దానిలోని స్పాంజ్ బుల్లెట్ వచ్చి నా వెన్నుకు తగిలింది. బ్లూస్కార్స్ నవలలో మునిగిపోయిన నేను ఉలికి పడ్డాను. నవల చరమాంకంలో రైతుల, విద్యార్థుల మీదికి పోలీసుల బుల్లెట్లు దూసుకొస్తున్నాయి. ఒక్కొక్కరు నేలకొరిగి పోతున్నారు. కథా నాయకుడు రావణ్ తన స్నేహితురాలు స్నేహతో 'యుద్ధరంగ సంభాషణ' చేస్తున్నాడు. తన శరీరంలోకి | దూసుకెళ్లిన బుల్లెట్ దృశ్యం నుంచి పాఠకుల ఆలోచనను సీత రాసిన విషాదాంత ప్రేమ లేఖ వైపు మళ్లిస్తున్నాడు.

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2022.

Details

Language
te
Year
2022
Pages
113
Publisher
Matti Mudranalu

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.