HomeBooksBlack and White
తెBlack and White

Black and White

by Vaani Sri2024170 pagesAnvikshiki Publishers

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

170

TE

Year

2024

ISBN listed

DESCRIPTION

తెలుగు సాహిత్యంలో బ్రిటిష్ పాలనా కాలాన్ని నేపథ్యంగా చేసుకున్న చారిత్రక నవలలు చాలా తక్కువ. ఈ లోటును భర్తీ చేసే ప్రయత్నంగా “బ్లాక్ & వైట్” ఒక ముఖ్యమైన చేర్పు. రొమాన్స్న, చారిత్రక నేపథ్యాన్ని, స్వాతంత్ర్య సమరాన్ని సమన్వయం చేస్తూ, రచయిత ఆ కాలపు సామాజిక, సాంస్కృతిక, రాజకీయ పరిస్థితులను సమగ్రంగా చిత్రించారు. ఇది ఒక ప్రేమ కథ. జూలియట్, లైలా-మజ్నూల కాలం నుంచి నేటి వరకు, ఇద్దరు ప్రేమించుకోవడం అనేది సమాజానికి ఒక సమస్యగానే మిగిలిపోయింది. వాణిశ్రీ ప్రసాద్ రచించిన “బ్లాక్&వైట్” నవల ఈ శాశ్వత సమస్యను బ్రిటిష్ పాలనా కాలపు నేపథ్యంలో చిత్రిస్తుంది. ఒక బ్రిటిష్ యువతిని ప్రేమించిన తెలుగు యువకుడి కథ ద్వారా, రచయిత వర్ణ, వర్గ, జాతి భేదాలను దాటుకొని వచ్చే ప్రేమను చర్చిస్తారు. అయితే ఈ నవల కేవలం ఒక ప్రేమ కథ మాత్రమే కాదు. ఇది స్వాతంత్ర్య పూర్వ కాలంలో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని కూడా చిత్రిస్తుంది. రచయిత ప్రేమ కథను నేపథ్యంగా ఉపయోగించుకుని, ఆ కాలంలో జరిగిన స్వాతంత్ర్య సమరాన్ని, దేశభక్తుల త్యాగాలను, సామాన్య ప్రజల పోరాటాలను సజీవంగా చిత్రించారు. ఇది పాఠకులకు ఆ కాలపు చారిత్రక, రాజకీయ పరిస్థితుల పై అవగాహన కల్పిస్తుంది.

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2024.

Details

Language
te
Year
2024
Pages
170
ISBN
9789395117678
Publisher
Anvikshiki Publishers

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.