HomeBooksBhushanam Kathalu
తెBhushanam Kathalu

Bhushanam Kathalu

by G S Chalam2023439 pagesAnalapa Book Company

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

439

TE

Year

2023

DESCRIPTION

ద్వితీయ కళత్రం నేనేపొరబడ్డానా? లేక నిజంగా అలా జరుగుతుందా? ఎటూ నిర్ణయించుకోలేకుండా వున్నాను! నిజంగా నేననుకున్నదే నిజమైతే, ఆమె నామీద అంత గౌరవం యెందుకు చూపుతుంది? మునుపు యిచ్చే గౌరవంలో, చూపే ఆదరణలో, యేమాత్రం లోటుగానీ, సంశయించవలసిన విషయంగానీ కనిపించలేదు. నేనే అనవసరంగా అపోహపడుతున్నానా? నాలోనే కల్మషం ఉండి, ఆమెనలా అనుమానిస్తున్నానా? లేదు, అగ్ని లేందే పొగపుట్టదు. అతనితో కాస్తయినా సంబంధం వుండి వుంటుంది. ఈరోజు ఉదయం, అతను చూసిన చూపులు, చేసిన చేష్టలు, యే సంబంధమూ లేనివాడు చేసేవిగా కనిపించ లేదు. పోనీ అతనలా ప్రవర్తిస్తే, దానికి తగ్గట్టుగా లత ప్రవర్తన కూడా బాగాలేదు.

Short Stories

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2023.

Details

Language
te
Year
2023
Pages
439
Publisher
Analapa Book Company

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.