HomeBooksBhoomi Pathanam
తెBhoomi Pathanam

Bhoomi Pathanam

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

198

TE

Year

2021

DESCRIPTION

అయన రాసిన ఈ "భూమి పతనం " నవల అత్యంత వాస్తవికంగా రూపొందింది. ఇది అయన అనుభవంలోంచే రచించబడిన నవలలా తోచింది. ఒక పేద సన్నకారు రైతును ప్రధాన పాత్రగా తీసుకోని అతడు అనుభవించిన కష్టనష్టాలను చిత్రిస్తూ నారాయణ ఈ నవల రచించాడు. పేద రైతులకోసం ఇది చేశాం. అది చేశాం అని ప్రభుత్వం వారు ఎన్నో గొప్పలు చెప్పుకుంటుంటారు. కానీ ఈ నవలలోని చంద్రకొండలు అనే రైతు కన్నీళ్ళను మాత్రం ఏ ప్రభుత్వ పథకాలు కూడా తీర్చకపోవడం ఈ నవలలో మనం చూస్తాం. ఇలా ఈ నవలంతా చంద్రకొండలులాంటి సన్నకారురైతు అనుభవించే వేదనను చిత్రిస్తుంది. మత మార్పిడులు ఎందుకు జరుగుతాయో కూడా ఈ రచయిత స్పష్టంగా చెప్పాడు .

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
198
Publisher
Gundla Venkata Narayana

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.