HomeBooksBhavukathalu
తెBhavukathalu

Bhavukathalu

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

476

TE

Year

2021

DESCRIPTION

గడచిన కొన్ని సంవత్సరాలుగా "భావుక" అనే ముఖ పుస్తక సమూహం తెలుగు జాతి సంస్కృతికి సంబంధించిన సాహితి, సాంస్కృతిక, సామజిక, చారిత్రక విషయాలు ప్రతిభింబించే విధంగా అనేకానేక అంశాల పై చర్చలు,కథలు, కవితలు, వ్యాసాలకు వెలుగు చూపి తెలుగు సంస్కృతి వికాసానికి దోహదపడుతోందనే విషయం చాలా మంది భాషాభిమానులకు విదితమే! సాహిత్యమనేది ప్రజాహితం కోసమే నన్నది మన చెరిగిపోని విశ్వాసం. సృజనాత్మక సాహిత్యాంలో కథా ప్రక్రియకోక విశిష్టమైన స్థానం ఉంది. సమాజ జీవనాన్ని సమగ్రంగా ప్రతిబింబించేటట్టు చేయడంతో పాటు మానవ సంబంధాలు, వాటిలో అంతర్లీనంగా ప్రసరింపబడే భావ వీచికలను అక్షరబద్దం చేయడమే కథ, కవితల లక్షణం . అయితే, సామాన్యులకు కూడా సులభంగా అవగతమయ్యేది కథ మాత్రమే!

Short Stories

CREW2 people

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
476
Publisher
JV Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.