HomeBooksBharatiya Bashalalo Tholi Tharam Navalalu
తెBharatiya Bashalalo Tholi Tharam Navalalu

Bharatiya Bashalalo Tholi Tharam Navalalu

by M Sridhar201980 pagesEmesco Books

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

80

TE

Year

2019

DESCRIPTION

ఈ పుస్తకంలో పద్దెనిమిదవ శతాబ్దం చివరి దశబ్దం నుండి ఇరవయైవ శతాబ్దం రెండవ దశాబ్దం వరకు వివిధ భారాతీయ బాషలలో వెలువడిన తొలితరం నవలల గురించి రాసిన పరిచయ వ్యాసాలున్నాయి. ఈ వ్యాసాల ద్వారా వందేళ్లకు పైన భారతదేశంలో వివిధ బాషలలో అప్పుడే మొలకెత్తుతున్న నవలా ప్రక్రియను తులనాత్మకంగా పరిచయ చేయడం సాధ్యం అవుతుంది. "చారిత్రక", " చారిత్రక కాల్పనిక", వాస్తవిక " నవలల మధ్య ఉండే తేడాలను అర్ధ చేసుకొని, ఈ సరిహద్దులను చెరిపివేసే విధంగా తొలితరం నవలలు ఎదిగిన వైనాన్ని గుర్తించడం, ఏది నిజమైన "ఆధునికతో " అర్ధం చేసుకోవడం కూడా ఈ వ్యాసాల వల్ల వీలవుతుంది. ఈ నవలలు ఇంగ్లీషు చదువుల వల్ల ఏర్పడుతున్న పాశ్చాత్య భావాలకు, ఆనాటి సమాజంలో ఉండే ఆచార వ్యవాహారాలకు మధ్య జరుగుతున్న సంఘర్షణలకు , అప్పటి ప్రజలలో మెల్లగా పుట్టుకొస్తున్న స్వాతంత్ర్యాకాంక్షకు, ఈ పరిణామాల నేపథ్యంలో అప్పటి స్త్రీల ఆలోచనలకూ, వారి శారీరక , మానసిక అనుభవాలనూ, కోరికలను వ్యక్తీకరించే ప్రయత్నాలకు, అద్దం పడతాయి.

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2019.

Details

Language
te
Year
2019
Pages
80
Publisher
Emesco Books

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.