HomeBooksBharatha Sainikula Veera Gaadhalu (Untold stories from the Indian Army)
తెBharatha Sainikula Veera Gaadhalu (Untold stories from the Indian Army)

Bharatha Sainikula Veera Gaadhalu (Untold stories from the Indian Army)

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

131

TE

Year

2024

ISBN listed

DESCRIPTION

id="bookDescription_feature_div" class="celwidget" data-feature-name="bookDescription" data-csa-c-type="widget" data-csa-c-content-id="bookDescription" data-csa-c-slot-id="bookDescription_feature_div" data-csa-c-asin="8196717660" data-csa-c-is-in-initial-active-row="false"> Bharatha Sainikula Veera Gaadhalu India's Bravehearts - Untold Stories from the Indian Army by Lieutenant General Satish Dua (Retired) Translated from English by Akhila Konakanchi ‘ఒక పూట ముద్ద అన్నం తిన్నావంటే రైతుకి, అదే ముద్ద ప్రశాంతంగా తిన్నావంటే సైనికుడికి కృతజ్ఞత చెప్పుకోవాలి’ అంటారు. రైతు జీవితం ఎలా ఉంటుందో మనందరికీ సుపరిచితమే. మరి ఒక సైనికుడి జీవితం ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఊహించారా? ‘ఇండియాస్ బ్రేవ్‌హార్ట్స్’ అనే ఈ పుస్తకంలో భారత సైనికుల వీర గాథలను, వారి జీవితాలను – ఇండియన్ ఆర్మీలో ప్రఖ్యాతిగాంచిన ఆఫీసర్లలో ఒకరైన లెఫ్టినెంట్ జనరల్ సతీశ్ దువా (రిటైర్డ్) మనకు పరిచయం చేస్తారు. చావు అంచుల దాకా వెళ్ళి చేసే పోరాటాలు, ఉత్కంఠభరితమైన మిలిటరీ ఆపరేషన్స్, వీరోచితమైన సర్జికల్ స్ట్రయిక్స్, యుద్ధ రంగంలోకి దిగే సైనికులు తీసుకునే కఠినమైన ట్రైనింగ్, ఎప్పుడూ అట్టుడుకుతూ ఉండే సరిహద్దు రేఖ వద్ద జీవితం, దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల త్యాగాలు – ఇలా భారత సైనికుల జీవితాలను కళ్ళకు కట్టినట్టు చూపిస్తుందీ పుస్తకం.

CREW3 people

Trivia

  • Trivia. This edition credits 3 people across 2 roles.
  • Released. First cataloged for the year 2024.

Details

Language
te
Year
2024
Pages
131
ISBN
9788196717667
Publisher
Aju Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.