HomeBooksBhagnaveenaloo Bashpakanaaloo
తెBhagnaveenaloo Bashpakanaaloo

Bhagnaveenaloo Bashpakanaaloo

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

132

TE

Year

2023

DESCRIPTION

కృతజ్ఞత మండు వేసవికాలంలో ఒక రోజు రాత్రి, వెన్నెల ముమ్మరంగా కాస్తోంది. పెదపంతులుగారి లోగిలిముందు ఆరుబైట వేసిన తెల్లటి పక్కలమీద ఆ వెన్నెల విరగబడి నవ్వుతూ పొర్లాడింది. వెండికొండ పరమేశ్వరుడివలె ఆ తెల్లటి పక్కవేసిన మంచం పైన పంతులుగారు సభాభిముఖవదనులై మందహాసంతో నీలి ఆకాశాన వెలిగిపోతున్న చంద్రుణ్ణి చూస్తున్నారు. కొంచెం దూరంలో పెదరైతు బంగారయ్య గొంతుకిలా కూచుని పొలం సంగతులు చెపుతున్నాడు. అరుగుచివర దూరంగా నిల్చున్న పాలేరు ముళ్ళకర్ర పిడిమీద పెట్టుకున్న చేతిముణుకులమీద గడ్డం ఆనించి కబుర్లు ఆలకిస్తున్నాడు. సుబ్రహ్మణ్యంగారి సతీమణి కామేశ్వరీ, పెదపంతులుగారి భార్య సుందరమ్మా గుమ్మం మెట్లమీద కూర్చున్నారు. వాళ్ళు తలలో తురుముకున్న మల్లెపూల చెండ్లూ, మరువం పరిమళాలు గుబాళిస్తున్నాయి. హఠాత్తుగా ఒక పెద్ద గావుకేక గాలిని బద్దలు చేస్తూ వినవచ్చింది. అందరూ ఉలికిపడ్డారు..............

Novels

CREW2 people

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2023.

Details

Language
te
Year
2023
Pages
132
Publisher
Akshagna Publications Prachurana

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.