Rating
—
0 votes
Reviews
0
reader takes
Pages
398
TE
Year
2021
—
DESCRIPTION
మనసు ఆత్మలో అణగి విశ్రాంతిగా వుండటమే సహజస్థితి. కాని, మన మనసు తద్భిన్నంగా బాహ్య విషయాల్లో ఆసక్తి కలిగి ఉంటుంది. సత్సంగం మనసును హృదయంలో మునిగేటట్లు చేస్తుంది. నీ నిజ స్వరూపాన్ని మరవడమే నీ నిజమైన మరణం. నీ నిజస్థితిని జ్ఞాపకం వుంచుకోవడమే నిజమైన జననం. ఆ స్ఫురణే జనన మరణాలను అంతమొందిస్తుంది. అప్పుడు నీకు శాశ్వత జీవనం లభిస్తుంది. ఇప్పటి నీ స్థితి, సహజస్థితి కాదు గనక, అది దుర్భరంగా వుంది. అందుచేత నీకు శాశ్వత జీవితం మీద కోరిక కలుగుతుంది. నువ్వు సుఖాన్ని సంపాదించలేవు అసలు నీ స్వరూపమే, సుఖం, ఆనందం కొత్తగా పొందేది కాదు. చేయవలసింది, దుఃఖాన్ని తొలగించడం. దుఃఖనివారణకు ఆత్మవిచారణ పద్దతి సహాయం చేస్తుంది.
AUTHOR1 author
CREW2 people
CREATIVE CONTRIBUTORS
Printing & Publishing
Trivia
- ▸Trivia. This edition credits 2 people across 2 roles.
- ▸Released. First cataloged for the year 2021.
Details
- Language
- te
- Year
- 2021
- Pages
- 398
- Publisher
- Chikkala Krishna Rao
Reviews0 reviews
Loading reviews…
More like this

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha

Bahan ji Kumari Mayawati

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy

Savitri Bai Phule

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan

Praja Gaanam

