HomeBooksBenjamin Franklin
తెBenjamin Franklin

Benjamin Franklin

by Nanduri Vithal Babu2025139 pagesClassic books

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

139

TE

Year

2025

DESCRIPTION

బెంజమిన్ ఫ్రాంక్లిన్ స్వీయ చరిత్ర డియర్సన్ . పూర్వీకులను గురించిన వింతలూ విశేషాలూ తెలుసుకోవటం - నాకు చాలా ఆనందం కలిగించే విషయం. నువ్వు ఇగ్లండులో వున్నప్పుడు - మన బంధువుల్ని గురించిన సంగతి సందర్భాలన్నీ తెలుసుకోవటం కోసం - నేను చేసిన కృషి - నీకు తెలిసిన విషయమే. ఆ ప్రయత్నంలో నేను అనేక ప్రయాణాలు కూడా చేశాను. అలాగే నా జీవిత స్థితిగతులను తెలుసుకోవటం నీకూ సంతోషం కలిగిస్తుందనే అనుకుంటా. నేను చవిచూచిన అనేక సంఘటనల వివరాలు యింతవరకూ నీకు తెలియదు. ఈ పల్లెప్రాంతంలో ఒక వారం విశ్రాంతి తీసుకుందామని వచ్చాను. ఈ వారంలో నీకు అనేక విషయాలు వ్రాయదల్చుకున్నాను. నేను బీదరికంలో అనామకమైన కుటుంబంలో జన్మించాను. ఆ అంధకారంలోంచి బయటకొచ్చి, పేరు ప్రఖ్యాతులు గడించి జీవితంలో చెప్పుకోతగ్గంతగా ఆనందానుభూతుల్ని చవిచూచినవాణ్ణి. భగవానుని ఆశీస్సులతో - ఏవిధంగా నేను జీవితంలో పురోగమించానో, ముందు తరాలవారు తెలుసుకోవటానికి కుతూహల పడవచ్చు. అందులో కొన్ని విషయాలు వారి వారి జీవిత సమస్యలను కొంతవరకూ పరిష్కరించు కుంటానికి ఉపయోగపడవచ్చు. నేను జీవితంలో చవిచూచిన ఆనందానుభూతుల్ని జ్ఞప్తికి తెచ్చుకున్నప్పుడల్లా - మళ్ళీ జీవితం పునరావృతమైతే బాగుండుననిపిస్తుంది. రెండో ప్రచురణలో రచయితలు కొన్ని పొరపాట్లు సర్దుకుంటున్నట్లు, నేను కూడా నా జీవితాన్ని పదింతలు సలక్షణంగా తీర్చిదిద్దుకునేవాణ్ణి. ఇది ప్రయోజనంలేని కోరిక అని నాకూ తెలుసు. అలా జీవితం ఎవరికీ ఏనాడూ పునరావృతం కాదు. కాని గత జీవితాన్ని ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుని, కొంత సంతృప్తి....................

Autobiography and Biography

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2025.

Details

Language
te
Year
2025
Pages
139
Publisher
Classic books

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.