HomeBooksBeautiful Enemy
తెBeautiful Enemy

Beautiful Enemy

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

200

TE

Year

2002

DESCRIPTION

బ్యూటిఫుల్ ఎనిమీ నవల 'హమారా షెహర్ డాట్ కామ్ పోర్టల్ లో నవలగా వచ్చింది. ఈ నవలను తెలుగులో అందమైన శత్రువుగా, ఇంగ్లీషులో బ్యూటిఫుల్ ఎనిమీగా,హిందీలో సుందర్ శత్రుగా ' హమారా షెహర్ డాట్ కామ్' వారు ఇంటర్ నెట్ లో పాఠకులకు అందించారు. శ్రీ జి. వి. అమరేశ్వర రావు తెలుగులో రాసిన ఈ నవలను 'హమారా షెహర్ డాట్ కామ్ ' వారు హిందీ, ఇంగ్లీష్ భాషల్లోకి అనువదించి పాఠకులకు ఇంటర్ నెట్ లో అందించారు. ఈ నవలకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది భారత దేశపు మొట్టమొదటి ఇంటర్ నెట్ నవల. ఇది ప్రపంచ స్థాయిలో రెండవ ఇంటర్ నెట్ నవల. ప్రపంచ స్థాయిలో మొట్టమొదటి ఇంటర్ నెట్ నవలను ఇంగిలీషు రచయిత 'స్టీఫెన్ కింగ్ ' రచించారు. స్టీఫెన్ కింగ్ రాసిన నవలను నెట్ లో చదవాలనుకునేవారు ప్రతి పార్టుకు ఒక డాలర్ చొప్పున చెల్లించాలి. కానీ 'హమారా షెహర్ డాట్ కామ్ వారు వర్ణ చిత్రాలతో, మూడు భాషలలో వెలువడిన బ్యూటిఫుల్ ఎనిమీ నవలను పాఠకులకు ఉచితంగా అందించారు.

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2002.

Details

Language
te
Year
2002
Pages
200
Publisher
Madhu Priya Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.