To Be ReadTBRSign in
To Be ReadTBR
RegistryCrewEventsLists
Sign in
HomeBooksBangaram Chesae vidya
తెBangaram Chesae vidya
Short Storieste

Bangaram Chesae vidya

by Vasundhara•2018•36 pages•Amaravathi Publications

TBR rating

—/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

OverviewCREWTriviaDetailsReviewsMore like this

Rating

—

0 votes

Reviews

0

reader takes

Pages

36

TE

Year

2018

—

DESCRIPTION

డాక్టర్ జొన్నలగడ్డ రాజగోపాలరావు,రామలక్ష్మి దంపతులు తమ రచనా వ్యాసంగానికి స్వీకరించిన కలం పేరు 'వసుంధర'. రాజగోపాలరావుగారు వృత్తిరీత్యా సైంటిస్ట్, రామలక్ష్మిగారు గృహిణి. ఇప్పటికి వీరు సాంఘిక, క్రయిమ్ విభాగంలో వెయ్యికి పైగా కథలు, రెండువందల యాభైకి పైగా నవల - నవలికలూ రాశారు. వివిధ పత్రికలు నిర్వహించిన కథలు, నవలల పోటీలలో పలుమార్లు అనేక బహుమతులు పొందారు. వీరి రచనలు కొన్ని సినిమాలుగా రాణించాయి. కొన్ని సినిమాలకు, టీ.వి. ఎపిసోడ్సుకీ పనిచేశారు. వీరి రచనలు కొన్ని హిందీ, కన్నడ, ఆంగ్లభాషలలోకి అనువదించబడి పాఠకాదరణ పొందాయి. ఇతరత్రా 150కి పైగా సాహితీవ్యాసాలు, 125కి పైగా పుస్తక సమీక్షలు రాశారు. 1971 నుంచి 'చందమామ' బాలల మాసపత్రిక కొనసాగినంతకాలం ఇంచుమించు ప్రతినెల వీరి రచనలు చోటుచేసుకొన్నాయి. 1988 నుంచి 1999 వరకు 'బొమ్మరిల్లు' పిల్లల మాసపత్రిక నిర్వహించారు. 1973 నుంచి 1988 వరకూ అపరాధ పరిశోధన మాసపత్రికలో ప్రతి నెలా వీరి కథలు, నవలలు ప్రచురించబడేవి. 1991 నుంచి 'నిషిద్ధాక్షరి', 'సాహితీవైద్యం', 'దొరకునా ఇటువంటి సేవ' వగైరా వినూత్న శీర్షికలకు శ్రీకారం చుట్టారు. ఔత్సాహిక రచయితలకు, సాహిత్యాభిమానులకు ఉపయుక్తంగా ఉండేలా 'సాహితీవైద్యం' శీర్షిక నేటికీ కొనసాగుతోంది. సాహిత్యాభిమానులకూ, రచయితలకూ ఆసక్తికరమైన విశేషాలతో - ఆంగ్లంలో Flat Forum అనే బ్లాగునీ, తెలుగులో అక్షరజాలం అనే బ్లాగు, వెబ్ సైట్ లనీ నిర్వహిస్తున్నారు. సమాజంలో వినోద, విషాదాలకు దారితీసే ప్రతి ఘటన వెనుకా, సమస్య వెనుకా - మనిషి ఆలోచనా విధానం, దృక్పథం ఉంటాయని వీరి ప్రగాఢ విశ్వాసం. మానసిక విశ్లేషణతో మనుషుల్ని అధ్యయనం చేసి ఆ ఫలితాలను రచనలుగా పాఠకుల ముందుంచటం వీరికి ఇష్టమైన ప్రక్రియ.

Short Stories

AUTHOR1 author

V

Vasundhara

0 books · 0 followers

Follow

CREW2 people

CREATIVE CONTRIBUTORS

V

Vasundhara

Author

Printing & Publishing

A

Amaravathi Publications

Publisher

Trivia

  • ▸Trivia. This edition credits 2 people across 2 roles.
  • ▸Released. First cataloged for the year 2018.

Details

Language
te
Year
2018
Pages
36
Publisher
Amaravathi Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Chatrapathi Shivaji
—

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy
—

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu
—

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha
—

Oka Swapnikuni Katha

Bahan ji Kumari Mayawati
—

Bahan ji Kumari Mayawati

Chatrapati Sahu Maharaj
—

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu
—

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy
—

Kommireddy Kesava Reddy

Savitri Bai Phule
—

Savitri Bai Phule

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26
—

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan
—

Mantada To Manhattan

Praja Gaanam
—

Praja Gaanam

Sign in to track your reading progress, rate this book, and share reviews.

Sign in
Save this bookTrack pages, build lists, earn badges

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.

Explore

  • Registry
  • Crew

You

  • Watchlist
  • Me

TBR

Tracker of book recommendations, reviews, editions & archives.

Quick links

  • Browse books
  • Collections
  • Lists
  • Crew
  • Events
  • About
  • Terms of Service
  • Privacy Policy

To Be Read

To Be Read (toberead.in) is a free book registry for Indian-language and English readers — browse books, authors, translators and publishers, track your reading progress and build reading lists.

To Be ReadTBR
AboutTerms of ServicePrivacy Policy© To Be Read (toberead.in) — a registry, not a store.