HomeBooksBammagaru
తెBammagaru

Bammagaru

by Vinay Katam2025148 pagesVidmahi Publications

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

148

TE

Year

2025

DESCRIPTION

బామ్మ గారు సూర్యుడు ఉదయించాడు నగరం మెల్లిగా మేలుకుంటుంది. నేను మాత్రం అప్పుడు అప్పుడే నిద్రపోయాను. ముందు రోజు తాలూకు చేదు అనుభవాలు కావొచ్చు నిద్రపోనీయకుండా నన్ను తెల్లవారుజాము వరకు ఇబ్బంది పెట్టాయి. ఎంత మరిచిపోయి పడుకుందామన్నా వినవే. అదేంటో కానీ.. రోజంతా పని చేసి, ఇంటికొచ్చి కాస్త సేద తీరి భోంచేసి ఒళ్ళు వాలుద్దామనుకునే సమయానికి అడ్డుపడడం మొదలు పెడతాయి. అలాచేస్తే ఒరిగేది ఏమి లేదని ఇరువురికీ తెలిసినా, ఆలోచనలు నన్ను అంత సులువుగా విడిచి పెట్టవు. మొత్తానికి నిద్రలోకి జారుకున్నా. ఇలా పడుకున్నానో లేదో ఓ కేక వినబడింది. మా అమ్మ "ఒరేయ్ ఈరోజు శుక్రవారం బండలు కడగాలి. లేవరా” అంటూ లోపలికి వస్తూ ఉంది. అరే నిన్న అయితే ఇంటర్ పరీక్షలు అయిపోయాయి, సెలవులే కదా పడుకోనిలే.. అనే ఆలోచనే ఉండదు పైగా శుక్రవారం ఏం అనలేము. అమ్మ చీపురుతో నా గదిలోకి వచ్చేలోపే మడతపెట్టిన చాప ఒక చేతిలో దుప్పటి దిండు ఇంకో చేతిలో పట్టుకొని నిలబడి ఉన్నాను. “త్వరగానే లేచావ్ రా” అని లోపలికి వచ్చింది. “అసలు పడుకుంటే గా” అని విసుక్కుంటూ నేను గది బయటికి వెళ్లాను. అలా వెళ్లి కుర్చీలో కూర్చున్నానో లేదో పడుకుండి పోయాను. కళ్ళు తెరిచే సరికి కళ్ళ ముందు గరిట పట్టుకొని అమ్మ నిలపడింది.......................

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2025.

Details

Language
te
Year
2025
Pages
148
Publisher
Vidmahi Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.