HomeBooksBalkaav - Backpack Kathalu
తెBalkaav - Backpack Kathalu

Balkaav - Backpack Kathalu

by Sri Uha2026148 pagesAnvikshiki Publishers

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

148

TE

Year

2026

DESCRIPTION

ఈ పుస్తకం మీకో ట్రైన్ టికెట్. బస్ టికెట్. ఫ్లయిట్ టికెట్. మీరు ఏ సాయంత్రం వేళలోనో బాల్కనీలో కూచుని తెరిస్తే అమాంతం అక్కణ్ణుంచి మాయమయ్యి మాయా లేపనంతో ఒక కథాస్థలికి చేరుకుంటారు. గోవాలో ఒక కథ చూస్తారు. వరంగల్లులో ఒక కథ వింటారు. జైపూర్ దగ్గర పల్లె బయట రాత్రయితే నులక మంచం వాల్చే ఆనవాయితీ ఏమిటా అని తెలుసుకుని కలత చెందుతారు. హెూటల్ రూముల్లో దిగాల్సిన పని లేదు. కాని చెక్ఇన్ మధ్యాహ్నం రెండు గంటలకే అని హెూటల్వాడు హటాయిస్తే ఏం తోచక కొత్త ఈ ఊళ్లో తిరుగుతామే అలా ఈ పుటల మధ్య తిరగొచ్చు. నిజంగా రెక్కలతో ఎగిరి కొత్త ప్రాంతాల జనగాథలను వినాలని కోరుకునే అందరికీ అది సాధ్యం కాకపోవచ్చు. కథకులు, కవులు, సృజనకారులు తమ సిరాచుక్కల దారి పరిచి అట్టివారిని మోసుకెళతారు. శ్రీ ఊహ అలాంటి పని చేసింది ఈ కథల్లో.

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2026.

Details

Language
te
Year
2026
Pages
148
Publisher
Anvikshiki Publishers

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.