Rating
—
0 votes
Reviews
0
reader takes
Pages
51
TE
Year
2018
—
DESCRIPTION
రూపక ప్రక్రియల్లో ఏకపాత్రాభినయం ఒక విశేషమైన ప్రక్రియ. ఒక నటుడు తన నటనా వైదుష్యాన్ని ప్రదర్శించే అవకాశం కల్పిస్తుంది. ఒక్కొక్కపాత్ర ఒక్కొక్క రస ప్రధానంగా సాగుతుంది. కరుణ, బీభత్స, భయానక, వీర, భక్తి, క్రోధ, శాంతి, శృంగార రసాలతో నిండి నిబిడీకృతమై విలసిల్లేవి ఆయా ఏకపాత్రలు. - పిల్లలకు మన భాషా సంస్కృతుల పట్ల గొప్ప అవగాహనను కథలు, గేయాలు, నాటకాలతో పాటు ఏకపాత్రల అభినయంవలన కూడా కలిగించవచ్చు. ఏకపాత్రల పఠనం వల్ల సాధనవల్ల జీవన నైపుణ్యాలను అలవర్చుకోగలుగుతారు. వినోద, విజ్ఞానాలతో పాటు చక్కని భాష, సంభాషణా చాతుర్యం, భావవ్యక్తీకరణ పెంపొందించుకోగలుగుతారు. పిల్లలకు పురాణ పురుషులు, చారిత్రక వీరులు, ఆదర్శనాయకుల పట్ల అవగాహన కలుగుతుంది. వారి జీవితాలనుండి పిల్లలు స్ఫూర్తి పొంది వ్యక్తిత్వవికాసంతో మహోన్నత స్థితిని అందుకోగలుగుతారు. ఈ సంకలనం ప్రముఖ రచయితలు తీర్చిదిద్దిన పౌరాణిక, చారిత్రక, జానపద, సాంఘిక ఏకపాత్రలతో రూపొందించబడింది. వివిధ సందర్భాల్లో పాఠశాలల్లో విద్యార్థుల చేత ప్రదర్శింప చేయటానికి అనువైన ఏకపాత్రలకు వేదిక ఈ పుస్తకం. ప్రతి పాఠశాల గ్రంథాలయంలో ఉండదగిన అమూల్యమైన పుస్తకం.
AUTHOR1 author
CREW2 people
CREATIVE CONTRIBUTORS
Printing & Publishing
Trivia
- ▸Trivia. This edition credits 2 people across 2 roles.
- ▸Released. First cataloged for the year 2018.
Details
- Language
- te
- Year
- 2018
- Pages
- 51
- Publisher
- Amaravathi Publications
Reviews0 reviews
Loading reviews…
More like this

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha

Bahan ji Kumari Mayawati

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy

Savitri Bai Phule

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan

Praja Gaanam

