HomeBooksBahula
తెBahula

Bahula

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

467

TE

Year

2020

DESCRIPTION

మా పూర్వికులు, మా గ్రామస్తులు, మా పరిసర గ్రామస్తులు అలాగలాగ మా ఉరి నుండి ఉత్తరాంధ్ర దాకా తారస పడిన అనేకానేకులు చాన్నాళ్లుగా నా లోలోపల గూడు కట్టుకొని మా గురిండి రాయవేట్రా అని గుణిసేవారు. ఈలోగా నా జీవితకాలంలో సగానికంటే యెక్కువ కాలం సన్నవరించిన, నాతో సహచరించిన నా అరుణ... కేన్సర్ మహమ్మారితో పోరాడుతోంది. ఆమెను చూస్తున్నపుడల్లా ... ఆమె పూర్వికులు, ఆమె గ్రామస్తులు, ఆమెతోపాటు నాకు తారసపడిన అనేకానేకులు .. మా గురించి రాయవేమోయ్ అనడిగివోరు! నవల అప్పుడారంభించెను... రెండోపార్ట్ ఆరంభించి అరుణా దగ్గర చదివేను. ఆమె కళ్ళల్లో తడి, యేదో మేరువు కనబడింది. తర్వాత్తర్వాత ఆమె అనారోగ్య యిబ్బందులవల్ల నవల రాత కొనసాగించలేక పోయాను . ఆమె నన్ను విడిచి వెళిపోయిన రెండున్నరేళ్ల దాకా నవలను ముట్టుకోలేదు.

Novels

CREW2 people

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2020.

Details

Language
te
Year
2020
Pages
467
Publisher
Srikakula Sahithi Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.