Rating
—
0 votes
Reviews
0
reader takes
Pages
2022
TE
Year
—
—
DESCRIPTION
బాబిలోన్ చారిత్రక నమూనా చరిత్ర పుటల్లో బాబిలోన్ కంటే ఆకర్షణీయమైన నగరం మరొకటి లేదు. దాని పేరులోనే సంపద, వైభవం ఉన్నాయి. ఆ నగరంలో అద్భుతమైన పసిడి, రత్నరాశులు ఉన్నాయి. ఎవరైనా సాధారణంగా అలాంటి ధనిక నగరాన్ని గురించి విన్నప్పుడు అది ఒక విలాసవంతమైన నగరమని, అడవులు, గనులు, ఇతర గొప్ప సహజవనరుల మధ్య ఉండి ఉంటుందని ఊహించుకుంటారు. కానీ ఈ నగరం అలా కాదు. యూఫ్రేట్స్ నదీతీరాన ఒక నిర్జల లోయలో ఈ నగరం ఉంది. అక్కడ అడవులు లేవు. గనులు లేవు. చివరకు నిర్మాణానికి ఒక రాయి కూడా లేని ప్రాంతమది. వ్యాపారానికి అనువుగా ఉండేది కాదు. పంటలు పండించడానికి సకాలంలో వర్షం కూడా పడేది కాదు. మనిషి సామర్థ్యానికి బాబిలోన్ నగరమే ఓ చక్కని ఉదాహరణ. ఈ నగరంలో ఉన్నప్రతి ఒక్కటీ మానవుడు సృష్టించినదే. సిరిసంపదలన్నీ మనిషి కష్టార్జితమే. ఏమీ లేని చోట కూడా అద్భుతాలు చేయడంలో మనిషి బుద్ధిని, శక్తి సామర్థ్యాలను చాటి చెప్పడానికి ఈ నగరమే ఒక చక్కటి ఉదాహరణ...........
AUTHOR1 author
CREW2 people
CREATIVE CONTRIBUTORS
Printing & Publishing
Trivia
- ▸Trivia. This edition credits 2 people across 2 roles.
Details
- Language
- te
- Year
- Pages
- 2022
- Publisher
- Red Nib an imprint of M L Group
Reviews0 reviews
Loading reviews…
More like this

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha

Bahan ji Kumari Mayawati

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy

Savitri Bai Phule

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan

Praja Gaanam

