HomeBooksBaby Gadi Veeracharitam ( Arne Svingen)
తెBaby Gadi Veeracharitam ( Arne Svingen)

Baby Gadi Veeracharitam ( Arne Svingen)

by Kumar S2025169 pagesChayya Resources center

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

169

TE

Year

2025

DESCRIPTION

నా మొదటి అధ్యాయం ఇలాంటివి జరుగుతుంటాయి పట్టించుకోకూడదు! ప్రస్తుతం కింద పడున్నాను. కొద్ది క్షణాల క్రితం నా కాళ్ళ మీదే నేను నిలబడున్నాను. చాలా రోజుల తర్వాత ఈ మధ్యనే అనిపిస్తోంది; చుట్టూ ఉన్న ప్రపంచం పరవాలేదన్నట్టు, పరిస్థితులు మెరుగవుతున్నట్టు. ఇలాంటప్పుడే కొన్ని దిమ్మ తిరిగే దెబ్బలు తగుల్తాయి. గది మొత్తం ఒక పక్కకి ఒరిగిపోయి కడుపంతా తిప్పుతోంది. "ఎలా ఉంది?" తల ఊపుతుంటే పిండిమరలో కూచున్నట్లుంది. "లేవగలవా?" ఖచ్చితంగా లేవగలను కానీ ఇప్పుడే కాదు. ఇంకొంచెంసేపు నేల మీదే పడుకొని ఉండాలనిపిస్తోంది. " కావాలని చేసింది కాదు." నిజమే! కావాలని అంత గట్టిగా కొట్టుండడు. నాకు క్రిస్టియన్ గురించి బాగా తెలుసు. పాడైపోయిన టీవీ లాగా మిణుకు మిణుకుమని వెలుగుతూ క్రిస్టియన్ నా కళ్ళ ముందరే నిలుచుని ఉన్నాడు. క్రిస్టియన్ అంటే నాకిష్టం. మా జిమ్లో ఉండే అందరూ నాకిష్టమే. వాళ్ళు కూడా నన్నిష్టపడుతుండొచ్చు. దాంట్లో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు...................

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2025.

Details

Language
te
Year
2025
Pages
169
Publisher
Chayya Resources center

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.