HomeBooksAvva Thatala kathala Sanchi
తెAvva Thatala kathala Sanchi

Avva Thatala kathala Sanchi

by Sudhamurthy2020162 pagesALAKANANDA PRACHURANALU

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

162

TE

Year

2020

DESCRIPTION

రోజుకొక కథ బాధలను తరిమేస్తుంది. 2020 లో భారతదేశంలో కరోనా వైరస్ ప్రవేశించాక పిల్లలు ఇళ్లలోనే బందీలు అయిపోయారు. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు. ఈ చికాకులలో అవ్వ, తాత తమ మనవలను కములు అనే మరొక అవ్వను షిగ్గంలోని తమ ఇంటికి ఆహ్వానించారు. ముఖానికి మాస్కులు కుట్టడం, ఇంటిపనులు పంచుకోవడం , కూలీలకోసం ఆహారం తయారు చేయడంతో పాటు పిల్లలు అంతులేని కథల ప్రపంచంలో లీనమయ్యారు. ఇందువల్ల పిల్లలకు లాక్ డౌన్ కలాం తీయని జ్ఞాపకంగా మిగిలింది. ఈ కథల్లో దేవతలు, రాజులు, యువరాజులు, పాములు, మాయపాత్ర, చిక్కుడుగింజ , దొంగలు, రాజభవనాలు ఉన్నాయి. ఇలా పిల్లలు ఎక్కడెక్కడో విహరిస్తారు. అందరితో పంచుకోవడం, ఇతరులను రక్షించుకోవడంలో కలిగే ఆనందాన్ని కథల రూపంలో ఆద్యంతం చదివించే విధంగా సుధామూర్తి ఈ కథల సంచిని అందిస్తున్నారు.

Short Stories

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2020.

Details

Language
te
Year
2020
Pages
162
Publisher
ALAKANANDA PRACHURANALU

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.