HomeBooksAvishrantha Basha Sevakudu Tirumala Ramachandra
తెAvishrantha Basha Sevakudu Tirumala Ramachandra

Avishrantha Basha Sevakudu Tirumala Ramachandra

by G S Varadachari2016107 pagesSahithya Akademi

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

107

TE

Year

2016

DESCRIPTION

2013 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యాన నలుగురు సాహితి మూర్తులు శతజయంతి సదస్సులు జరిగాయి। వారు కొండూరు వీరరాఘవచార్యులు, కాళోజి నారాయణరావు , పుట్టపర్తి నారాయణాచార్యులు, తిరుమల రామచంద్ర। తిరుమల రామచంద్ర బాషా సాహిత్యాల పైన ఒక సదస్సు 22 డిసెంబర్ 2013 న జరిగింది। హైదరాబాద్ లోని పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వ విద్యాలయం ఎన్ టి ఆర్ ఆడిటోరియం లో వయోధిక పాత్రికేయ సంఘం వారి అండదండలతో ఆ సదస్సు ఎంతో సార్ధకంగా, సాఫల్యభరితంగా జరిగింది। తిరుమల రామచంద్ర సృజణాత్మాక పండితులు, విశిష్ఠ పరిశోధకులు , బహుభాషా విధులు, అరుదైన పాత్రికేయులు , ప్రధానంగా చిత్తశుద్ధి కలిగిన పవిత్రమైన వ్యక్తి। పేదరికమునే వ్రతముగా గ్రహించి తెలుగు జాతికి విలువైన జ్ఞానసంపదను సమకూర్చిన మహనీయుడు।

Autobiography and Biography

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2016.

Details

Language
te
Year
2016
Pages
107
Publisher
Sahithya Akademi

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.