HomeBooksAtluri Pitcheswara Rao Kathalu
తెAtluri Pitcheswara Rao Kathalu

Atluri Pitcheswara Rao Kathalu

by Anil Atluri2021278 pagesCLS LLP Hyderabad

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

278

TE

Year

2021

DESCRIPTION

కథకుడుగా పిచ్చేశ్వరరావును గురించి ఒక్క ముక్క చెప్పవచ్చు. అతను గొప్ప కథలు రాయాలని కనిపెట్టుకుని ఏ కథా రాయలేదు. సద్యఃప్రయోజనాన్ని మటుకే మనసులో పెట్టుకుని కథలు రాశాడు... నేనెరిగినంతలో అతని కథలు కనీసం నాలుగైదు ఉత్తమ తెలుగు కథానికా సాహిత్యంలో శాశ్వతంగా నిలవగలిగినవిగా ఉన్నాయి . - కొడవటిగంటి కుటుంబరావు మనకు లెక్కలేనన్ని విశ్వవిద్యాలయాలున్నాయి. "తెలుగు కథానికా సాహిత్యంలో సాయుధ దళాల యితివృత్తాలు” అనే అంశాన్ని ఎవరైనా స్వీకరించి పరిశోధనలు చేస్తే పిచ్చేశ్వరరావు నేవీ కథలకు న్యాయం చేకూరుతుంది. ఆ నేపథ్యంలో పిచ్చేశ్వరరావు రచించిన 'చిరంజీవి' కథ మన తెలుగు కథానికా సాహిత్యంలో చిరంజీవే. - ఆరుద్ర పిచ్చేశ్వరరావు కథలు రాయడం కొనసాగించి ఉంటే తెలుగు సాహిత్యానికి ఒక 'మార్కెజ్' మిగిలేవాడు. ఈ తరం కథకులకు కథలెలా రాయాలో నేర్పే పాఠాలు ఈ కథలు. - ఓల్గా

Short Stories

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
278
Publisher
CLS LLP Hyderabad

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.