HomeBooksAthidhi ki Devudu
తెAthidhi ki Devudu

Athidhi ki Devudu

by Pvr Siva Kumar2021133 pagesPala Pitta Books Hyd

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

133

TE

Year

2021

DESCRIPTION

అతిథి(కి) దేవుడు సియాచిన్ గ్లేసియర్ పర్యాటకుల కోసం తెరిచారన్న ప్రభుత్వ ప్రకటన విన్న సలిలేంద్రకి అన్నాళ్ళుగా తను వెతుకుతున్న స్థలం దొరికినట్లని పించింది. సియాచిన్లో ఒకపాట, క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరించాలన్న అతడి నిర్ణయం అతడి యూనిట్లోనే కాక, యావత్ సినీ వర్గాల్లోనూ ఒక సంచలనం రేకెత్తించింది. సలిలేంద్ర నిర్ణయాలన్నీ సంచలనాలేననీ, అతడు ఖర్చుకీ, శ్రమకీ వెరవడనీ, అంతకుముందు అతడు నిర్మించిన రెండు భారీ బడ్జెట్ బ్లాక్ బస్టర్లు నిర్ద్వంద్వంగా నిరూపించాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకీ వినోదంతో పాటూ, మంచి సెంటిమెంటూ, సమాజానికి సందేశాన్ని అందించగల బలమైన కథ దొరకటంతో, మూడు వందల కోట్లు దాటిన పెట్టుబడితో ఈసారి తీస్తున్న ఈ మూడవ చిత్రంతో, తన రికార్డులు తిరగరాసుకోవటంతో పాటూ, ఒక మంచి అభిరుచి గల దర్శక నిర్మాతగా తన పేరు భారత సినీ పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచిపోవాలన్నది అతడి సంకల్పం. అయితే, "హిమాలయ సానువుల్లో, అదీ ప్రపంచంలోకెల్లా ఎత్తయిన యుద్ధభూమిలో, పదిహేను వేల అడుగుల ఎత్తున, మైనస్ డిగ్రీలకి వెళ్ళే చలిలో షూటింగ్ పెట్టుకోవటం దుస్సాహసమే అనిపించు కుంటుంది" అన్నారందరూ. వారందరికీ, సలిలేంద్ర ఇచ్చిన జవాబు : "దుస్సాహసం అనుకున్నా, అది మనకి ఓ నెల, మహా ఐతే నెలా పదిహేను రోజుల సాహసం. మరి జీవితాలే అక్కడ గడుపుతున్నవారి మాటేమిటి? ఆ హిమసానువుల్లో అహరహం దేశానికి................

Short Stories

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
133
Publisher
Pala Pitta Books Hyd

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.