HomeBooksAthadu Bayaluderadu
తెAthadu Bayaluderadu

Athadu Bayaluderadu

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

112

TE

Year

2021

DESCRIPTION

నాన్నా కత చెప్పవూ... యెక్కన్న కొడుకురా వీడు. యెన్నికతలు చెప్పినా నిద్రపోడు అని విసుగొచ్చింది నాకు. యిప్పటికి ఐదు కతలు చెప్పాను. కనీసం తూగయినా తూగడే. నాకు జ్ఞాపకం వున్న కతలన్నీ చెప్పాను. ఊహించి చెప్పాను. అయినా నిద్రపోడే. నాకయితే కళ్ళమీద కూర్చోనుంది నిద్ర. పొద్దున్నుండి చాకిరి చేయడమే నా కత. నా కత ముందు మీ కతలెంత అన్నట్టు నిద్ర పోతోంది మా ఆవిడ. -- కతలు వదలని యీ బాల విక్రమార్కున్ని వదిలించుకొని నిద్రపోవడం దుర్లభం. ఆలోచించి ఆలోచించి అడుగు పొరల్లో దాగిన కతనొకదాన్ని బయటికి తీశాను. అమాంతం కత మొదలు పెట్టకుండా, కత అయిపోగానే నిద్రపోవాలనీ, లేకపోతే రేపటి నుండికతలే చెప్పననీ మావానితో అన్ని రకాల ప్రామిస్టు చేయించుకొని గొంతు సవరించుకున్నాను.

Short Stories

CREW2 people

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
112
Publisher
Priyadarsini Prachuranalu

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.