HomeBooksAsprusya Koyila
తెAsprusya Koyila

Asprusya Koyila

by Kaluva Mallaiah2017155 pagesLikhita Press

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

155

TE

Year

2017

DESCRIPTION

పతితులార భ్రష్టులార బాధాసర్పదష్టులార ఏడవకండేడవకండేడవకండి.... మీకోసం కలంపట్టి మీతో నా గళం కలిపి ఆకాశపుదారులెంట హడావిడిగా పరుగెత్తే రథచక్రాల్.... రథచక్రాల్... జగన్నాథ రథచక్రాల్.... భూమార్గం పట్టిస్తాను... భూకంపం సృష్టిస్తాను... భూకంపం సృష్టిస్తాను.... శ్రీశ్రీ కవిత్వం, నా పైథ్యం కలిపి మహాప్రస్థాన గేయాలను నాలో నేనే చదువు కుంటున్నాను. శ్రీశ్రీ ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నాను. నా పక్కనే మహాప్రస్థానం పుస్తకం ఉంది. నాలో ఆవేశం ఉరకలువేస్తోంది. శ్రీశ్రీని నాలో నిలుపుకుంటున్నాను. పుస్తకం తెరిచాను. పేజీలు తిరగేస్తున్నాను. మహాప్రస్థానం పుస్తకం చదవడం అదే మొదలు. అప్పటికే ఎన్నో పుస్తకాలు చదివిన నేను ఇంతకాలంగా ఆ పుస్తకాన్ని ఎందుకు చదువలేదా అని ఆలోచిస్తున్నాను. పుస్తకంలో మునిగి తేలుతున్నాను. "మనోజ్... ఓ మనోజ్...” నాన్న పిలుపుతో ఈ లోకంలో కొచ్చాను. పుస్తకం మూసి మంచంలో పెట్టాను. 'ఏంది నాన్నా..." అన్నాను. "ఇయ్యాల్ల మన పాలేరు రాలేదు. కొట్టం కాడికి పో, ఎడ్లను తోలుకొని లాగలబోరుకు పో. వాట్ని మేపుకరా?" అన్నాడు.............

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2017.

Details

Language
te
Year
2017
Pages
155
Publisher
Likhita Press

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.