HomeBooksAshada Goutami Residency
తెAshada Goutami Residency

Ashada Goutami Residency

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

252

TE

Year

2023

DESCRIPTION

ఆ షా ఢ గౌత మి ఆషాఢమాసం !! గాలిలో చెలరేగి ఆడుతున్నాయి తూనీగలు, భూమి మీది పిల్లలవలెనే! వెలిమబ్బులలో ఆకాశం దోబూచులాడుకుంటున్నది. ఉదయం ఫెళ్లున ఎండవచ్చినా అందులో వేడిలేదు. ఆ సమయంలో అమలాపురంలోని సర్కార్ కచ్చేరీముందు ఒక గుర్రపు బగ్గీ ఆగింది. అందులోనుండి ఒక శ్వేతజాతీయుడు దిగాడు. ఆరడుగుల విగ్రహం ! సన్నగా, తెల్లగా ఎత్తైన సాలవృక్షంలాగావున్నాడు. గుర్రాలు నిలబడి సకిలించి ముందు కాళ్ళ గిట్టలతో నేలను కొట్టాయి. 'హెయ్ -హెహ్హయ్' బండివాడు పగ్గాలను పట్టు కొని లాగి వాటిని బండికి ముడివేశాడు. ఈ ధ్వని విని కచ్చేరీలోపలినుండి సోమసూర్యుడు పరుగెత్తుకుంటూ వచ్చాడు. "గుడ్డుమార్నింగు సారూ-గుడ్డు మార్నింగు" అంటూ సోమసూర్యుడు తెల్లవానికి ఎదురు వెళ్ళాడు. ‘గుడ్ మానింగ్ -’ అనిపలుకరించాడు చిరునవ్వుతో తెల్లవ్యక్తి. "మై నేమ్ ఈజు సోమసూర్యుడు సారూ" అని తనను తాను పరిచయం చేసుకుంటూ సోమసూర్యుడు తెల్లవాని చేతిలోని పెట్టె అందుకున్నాడు. "అయామ్ మిస్టర్ అండర్సన్ - స్పెషల్ ఆఫీసర్” అని తనను తాను పరిచయం చేసుకున్నాడు అండర్సన్. "తెలుసు సారూ - తమరు కాకినాడనుండి వస్తున్నారని. ఈరోజు చాలా శుభోదయం” అని ఇంగ్లీషులో అన్నాడు సోమసూర్యుడు...................

Novels

CREW2 people

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2023.

Details

Language
te
Year
2023
Pages
252
Publisher
Navodaya Book House

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.