HomeBooksAsafjahi Samsthanam Vileena Gadha
తెAsafjahi Samsthanam Vileena Gadha

Asafjahi Samsthanam Vileena Gadha

by Enugu Narasimha Reddy2025136 pagesPalapitta Books

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

136

TE

Year

2025

DESCRIPTION

స్వదేశీ సంస్థానాల పాలన: బ్రిటిష్ వ్యవహారాలు భారతదేశం భౌగోళిక ఏకత్వం ఉన్న దేశం. సుదీర్ఘమైన చరిత్ర ఉన్నప్పటికీ భారత్లో రాజకీయ ఐక్యత ఎప్పుడూ సాధ్యం కాలేదు. ప్రాచీన కాలం నుండీ ఈ ఏకీకరణ కోసం అడపా దడపా ప్రయత్నాలు జరిగాయి. ఈ దిశగా క్రీ.పూ. 6వ శతాబ్దంలో మగధ రాజులు బింబిసారుడు, అజాత శత్రువు చేసిన ప్రయత్నాలు పెద్దవి. ఆ తర్వాత మూడు శతాబ్దాలకు ఇప్పటి భారతదేశంలోని చాలా భాగం మౌర్య పాలకుడైన అశోకుడి ఆధీనంలోకి వచ్చింది. ఆ తర్వాత కేవలం వంద సంవత్సరాలకే మౌర్య సామ్రాజ్యం పతనమయింది. దేశం అనేక చిన్న రాజ్యాలుగా విడిపోయింది. అనంతరం అయిదు శతాబ్దాలకు చంద్రగుప్తుడు, ఆయన కుమారుడైన సముద్ర గుప్తుడు భారతదేశపు చాలా భాగాలను ఒక తాటి మీదికి తెచ్చారు. 7వ శతాబ్దంలో హర్షుడు ఉత్తర భారతదేశానికి తిరుగులేని చక్రవర్తి అయినాడు. ఈ ప్రయత్నాలు, తర్వాత జరిగిన కృషి పదేపదే విఫలమవడానికి ఉన్న ఒకే ఒక కారణం : అవి ఆ రాజుకున్న వ్యక్తిత్వం, శక్తిసామర్థ్యాల మీద మాత్రమే ఆధారపడి కొనసాగడం. ఆ రాజు పతనమవగానే ఆయన నిర్మించిన సామ్రాజ్యం కుప్పకూలేది. ఈ రాజుల కాలంలో కూడా స్వతంత్ర స్వభావం కలిగిన చిన్న రాజ్యాల కూటమిలాగానే ఉండేది వాళ్ళ సామ్రాజ్యం. ఆ చిన్న రాజ్యాల నుండి విధేయత పొందడం ద్వారా సామ్రాట్టు తన పాలన కొనసాగించేవాడు. సామ్రాట్టు మద్దతు ద్వారా తమ విదేశీ వ్యవహారాలను నిర్వహించుకుంటూ సామ్రాట్టుకు యుద్ధంలో.........................

Autobiography and Biography

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2025.

Details

Language
te
Year
2025
Pages
136
Publisher
Palapitta Books

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.