To Be ReadTBRSign in
To Be ReadTBR
RegistryCrewEventsLists
Sign in
HomeBooksArugu
తెArugu
Short Storieste

Arugu

by Nakshatram Venugopal•2021•220 pages•Anvikshiki Publications

TBR rating

—/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

OverviewCREWTriviaDetailsReviewsMore like this

Rating

—

0 votes

Reviews

0

reader takes

Pages

220

TE

Year

2021

—

DESCRIPTION

వస్తువు తజన్యమైన ఇతివృత్తమూ, రచన తదనుకూలమైన భాష, సన్నివేశ పాత్ర ప్రవర్తనాదులూ, ఆసక్తి కలిగించే ఈ లక్షణాలు శ్రీ నక్షత్రం వేణుగోపాల్ కథానికలు సంపుటి 'అరుగు' లో ప్రత్యక్షమై, పాఠకులు పరమానందం పొందుతారు. కథానికల్లో పరిచిత విషయం ప్రత్యక్షమయితే, పునశ్చరణతో చదువరులు ఉత్తేజితులౌతారు. అపరిచితాంశాలు ఆవిష్కృతమైతే, ఆశ్చర్యానుభూతులకు సహృదయులు లోనవుతారు. - తెలుగు పాఠకులు తెలుగు భాషలో ఇంతకు పూర్వం అంతగా పరిచయం లేని విశేష జీవితం చెప్పే ట్రూ ఫేస్ అమెరికా కథలు, శ్రీ వేణు చెబుతుంటే విని చదివి, ఆశ్చర్యపోతారు, ఆనందిస్తారు, అర్థం చేసుకుంటారు. శ్రీ నక్షత్రం వేణుగోపాలకు కథా నిర్వహణ ఆసక్తికరంగా చేయడం బాగా పట్టుబడింది. పాత్ర సృష్టి, సన్నివేశ కల్పన, అతిశయోక్తులు లేకుండా సుందరంగా సహజంగా రాయడం తెలిసి వచ్చింది. ఈ కథానికలు సహజత, స్పష్టత, ఆర్జవం, సౌకుమార్యం సాధించుకున్న మంచి రచనలు. ఉత్తమ కథానికా మార్గంలో మునుముందుకు సాగుతున్న శ్రీ నక్షత్రం వేణుగోపాల్ ఉజ్వల భవిష్యత్తును సాధిస్తాడని పాఠకులు నమ్ముతారు. -కొలకలూరి ఇనాక్ సరిగ్గా ఏడాది క్రితం వేణు నక్షత్రం నాకు ఫోన్ చేసి మూడు దశాబ్దాల క్రితపు మంజీరా రచయితల సంఘ సమావేశాల్లో కలిసిన జ్ఞాపకాలను తడుముతూ తనను పరిచయం చేసుకొన్నారు. మంజీరా రచయితల సంఘంతో కలిసిన అనుభవాలు ఎవరికైనా సంతోషకరమైనవే. దిశానిర్దేశం చేస్తూ తెలంగాణాలో రచయితలను తయారుచేసిన, నడిపించిన చరిత్ర ఆ సంస్థది. అలాంటి సంస్థతో సంబంధంవల్ల 90ల నాటికే రచనా రంగంలోకి ప్రవేశించిన వేణు నాకిప్పుడు ఇలా పరిచయం అయ్యారు. ముందుగా ఆయన పేరులోని నక్షత్రం నన్ను బాగా ఆకర్షించింది. ఆకాశంలోని, అనంతకోటి నక్షత్రాలలో ఒకటి ఎంత చక్కగా ఆయన పేరుకు ముందు పుట్టుకతోనే చేరిపోయిందికదా అనుకున్నా, కథలు రాయటం, లఘుచిత్రాలు తీయటం, నటించటం వంటి అభిరుచులు ప్రయత్నపూర్వకంగా ఆయన ఎన్ని నక్షత్రాలను కలగంటే, ఎన్ని నక్షత్రాలను ఆవాహన చేస్తే సాధ్యమైంది! ? మొత్తం మీద వాస్తవికతకు దగ్గరగా ఉండే నక్షత్రం వేణుగోపాల్ కథలు చదవటం మంచి అనుభవం. జీవితాన్ని ఆవరించుకొన్న కనిపించని భీభత్సాన్ని కనిపింపచేయటం ఆయన కథల లక్ష్యం, సంపదలు, సంపాదనల యావలో మనిషి మాయం కావటం పట్ల ఆయన వేదన, వ్యష్టి నుండి సమిష్టి ఆయన కామన, - కాత్యాయిని విద్మహే

Short Stories

AUTHOR1 author

N

Nakshatram Venugopal

0 books · 0 followers

Follow

CREW2 people

CREATIVE CONTRIBUTORS

N

Nakshatram Venugopal

Author

Printing & Publishing

A

Anvikshiki Publications

Publisher

Trivia

  • ▸Trivia. This edition credits 2 people across 2 roles.
  • ▸Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
220
Publisher
Anvikshiki Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Chatrapathi Shivaji
—

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy
—

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu
—

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha
—

Oka Swapnikuni Katha

Bahan ji Kumari Mayawati
—

Bahan ji Kumari Mayawati

Chatrapati Sahu Maharaj
—

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu
—

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy
—

Kommireddy Kesava Reddy

Savitri Bai Phule
—

Savitri Bai Phule

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26
—

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan
—

Mantada To Manhattan

Praja Gaanam
—

Praja Gaanam

Sign in to track your reading progress, rate this book, and share reviews.

Sign in
Save this bookTrack pages, build lists, earn badges

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.

Explore

  • Registry
  • Crew

You

  • Watchlist
  • Me

TBR

Tracker of book recommendations, reviews, editions & archives.

Quick links

  • Browse books
  • Collections
  • Lists
  • Crew
  • Events
  • About
  • Terms of Service
  • Privacy Policy

To Be Read

To Be Read (toberead.in) is a free book registry for Indian-language and English readers — browse books, authors, translators and publishers, track your reading progress and build reading lists.

To Be ReadTBR
AboutTerms of ServicePrivacy Policy© To Be Read (toberead.in) — a registry, not a store.