HomeBooksAranyapuranam
తెAranyapuranam

Aranyapuranam

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

97

TE

Year

2026

DESCRIPTION

సీయోనీ కొండలలో ఒక గుహ. అందులో ఒక తోడేలయ్య సకుటుంబంగా కాపరం ఉంటున్నాడు. అతడికి భార్యా, నలుగురు పసికందులూనూ. సాయంకాలం ఏడయింది. చంద్రుడు గుహలోకి తొంగి చూస్తున్నాడు. తోడేలయ్య కాళ్ళు చాచి, ఒళ్ళు విరుచుకుని, నిద్ర లేచాడు. వేటకు వేళ అయింది. తోడేలయ్య కొండ దిగిపోదామనుకుంటుండగా గుహ ద్వారాన నీడ కనపడింది. "శుభం కలగవలె, తోడేలుదొరా! పిల్లలకు గట్టి దంతాలు రావలె! ధర్మం వర్ధిల్ల వలె!" అన్నది నక్క అతి వినయంగా, నక్క తబకీ అంటే తోడేళ్ళకు తగని రోత. అది అన్నిచోట్ల చెడతిరిగి, చాడీకోరు కబుర్లు చెబుతుంది. ఎంగిలి నాకుతుంది. ఏ చెత్తపోగు మీది తోలు ముక్కలైనా కొరుకుతుంది. గుడ్డపీలికలను కూడా విడిచిపెట్టదు. అయితే నక్క అంటే తోడేళ్ళకు కొంత భయం కూడా లేకపోలేదు. ఎందుకంటే, ఉన్నట్టుండి దానికి పిచ్చెత్తుతుంది. పిచ్చి నక్క అంటే "పులికి కూడా హడలే. పిచ్చినక్క కాటు వల్ల సంభవించే మరణం - మహా దారుణమైనది. "లోపలికి వచ్చి చూసుకో కావలిస్తే, తిండి ఏమీలేదు" అన్నది తోడేలు నక్కతో. "తమకు లేకపోవచ్చు. నాబోటివాడికెంత కావాలి? ఎండు ఎముకైనా చాలు" అంటూ నక్క గుహమూల పడి ఉన్న ఒక ఎముక మీది మాంసం గీరుకు తింటూ, "ఆహా, ఎంత చక్కని భోజనం! ఎంత, చక్కని పిల్లలు! చెంపకు చారడేసి కళ్ళు!... అన్నట్టు షేర్ ఖాన్ గారు - -అంటే పెద్దాయన - మన ప్రాంతాలకి వేటాడ వచ్చారు. ఈ నెలల్లా ఇక్కడే వేటాడుతూ ఉండిపోతామని నాతో అన్నారు!" అన్నది. షేర్ ఖాన్ అనేది ఒక పులి, అది ఇరవైమైళ్ళ దూరాన వాయిన్ గంగా నదీ తీరాన నివాసం ఉంటుంది..............................

Novels

CREW2 people

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2026.

Details

Language
te
Year
2026
Pages
97
Publisher
Bala Books Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.