HomeBooksAranyaparvam
తెAranyaparvam

Aranyaparvam

by Saleem2019152 pagesJV Pubications

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

152

TE

Year

2019

DESCRIPTION

మహారాష్ట్రలో నాగపూర్ పట్టణానికి దగ్గరగా ఉన్న కల్మేశ్వర్ అడవి... అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న అడవిలో ఒక్కసారిగా అలజడి... భయంతో చెట్లు బిగుసుకుపోయి వూపిరి బిగబట్టి నిలబడ్డాయి. ఆకుల గుండెల్లోంచి పుట్టుకొస్తున్న వణుకుని దాచుకునే ప్రయత్నంలో కొమ్మలు సతమతమవుతున్నాయి. ఈ రోజు ఎవరి తలలు తెగిపడ్తాయోనన్న భయం... అప్పటివరకు గర్వంగా తల యేత్తుకుని ఆకాశాన్ని తాకడమే మా లక్ష్యం అనేలా ఠీవిగా నిలబడి, పచ్చగా కళకళలాడుతున్న చెట్లలోంచి ఏవేవి ఎన్నెన్ని నెలకూలుతాయోనన్న దిగాలు.... అతను వేసే ఒక్కో అడుగు అడవి గుండెల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అతని చేతిలో గొడ్డలి పదునుగా మెరుస్తోంది. బాగా పరిచయమైనా అడవి కావడం వాల్ల ఆతను నింపాదిగా నడుస్తున్నాడు. ఆ అడవిలోని ఆణువణువూ అతనికి తెలుసు... పాతకెళ్లకు పైగా పెనవేసుకుపోయిన అనుభందం... అతను పరిసరాల్ని డేగకళ్లతో పరిశీలిస్తూ ముందుకు కదులుతున్నాడు. అతని రాకని అడవి జంతువులు సైతం పసికట్టినట్టున్నాయి. అతని చుపుకందకుండా దాచుకునే ప్రయత్నంలో పొదల్లోని చీకటి కుహరాల్లో తచ్చాడుతున్నాయి. -సలీం.

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2019.

Details

Language
te
Year
2019
Pages
152
Publisher
JV Pubications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.