HomeBooksApurva Chintamani
తెApurva Chintamani

Apurva Chintamani

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

55

TE

Year

2019

DESCRIPTION

ఒకానొక అందగాడు, ఒక మహారణ్యంలో గుఱ్ఱం మీద శేరవేగoతో పోతున్నాడు. పొగా, పోగా, కొన్ని లతలు, పొదలు అడ్డమొచ్చాయి. గుఱ్ఱం ముందుకు సాగేందుకు వీలులేకపోయింది. నుఱగలు గుక్కుకుంటూ ఆగిపోయింది. గుఱ్ఱంమీద యువకుడు కిందకి దిగాడు. ఒరలోనించి కత్తి దూశాడు. అడ్డొచ్చిన లతలు, పొదలు తెగ నరికాడు. దారి చేశాడు. తిరిగి గుఱ్ఱంమీద కెగిరి కూర్చుని పరుగెత్తించాడు. మరి కొంతదూరం సాగాడు. "అన్నా ! అన్నా !" యెవరో పిలవడం వినిపించింది. మనిషి సంచారంలేని ఆ మహారణ్యంలో తన్నేవరా అంత ఆప్యాయంగా పిలుస్తున్నారని తెల్లబోయాడు. గుఱ్ఱాన్ని నిలిపాడు. నలుదిక్కులూ పరకాయించాడు. ఒక గున్నమామిడి మీద రామచిలుక మాత్రం కనిపించింది. అదే - "అన్నా!అన్నా!" ముద్దుగా మల్లి పిలిచింది. గుఱ్ఱంమీద యువకుడు యెంతో మురిసిపోయాడు. తన గుఱ్ఱాన్ని అటు పోనిచ్చాడు.తీరా చిలకవున్న గున్నమామిడిచెట్టు సంపించటప్పటికీ, ఆ చిలుక కాస్తా అక్కడనుంచి తుర్రుమన్నది. -కొవ్వలి లక్ష్మీనరసింహారావు.

Novels

CREW2 people

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2019.

Details

Language
te
Year
2019
Pages
55
Publisher
Amaravathi Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.