HomeBooksApuroopa Chintana Kathalu
తెApuroopa Chintana Kathalu

Apuroopa Chintana Kathalu

by B Ajay Prasad2024255 pagesEnnela Pitta

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

255

TE

Year

2024

DESCRIPTION

జెన్ తల్లావజ్ఝల పతంజలిశాస్త్రి గేటు ముందర స్కూటరు భయంకరంగా పొరబోయి దగ్గుతోంది. కిక్ కొట్టే కొద్దీ పొడి దగ్గే తప్ప ప్రాణం పోసుకుంటున్న జాడలేదు. కృష్ణ మొహం చెమటతో తడిసిపోయింది. తన భార్యని మానభంగంచేసిన దుర్మార్గుడిలా కనిపించింది స్కూటరు. ఆఖరిసారి కసి కొద్దీ కిక్ కొట్టి, దగ్గి ఆగిపోయిన వాహనాన్ని అదే వేగంతో ఓ తాపు తన్ని నాలుగు బూతులు తిట్టాడతను. “నీడలోకి రండి" గేటు వెనక నిలబడి అంది అతని భార్య. డాబానీడ ఆమె మీద పడుతోంది. మొహం తుడుచుకుంటూ ఆమె పక్కన నించున్నాడు. కృష్ణ. స్కూటర్ని చంపేయాలనిపించిందతనికి. "ఛీ ఎదవ స్కూటరు. సరిగ్గా టైముకు పెంట పెట్టింది. పది రూపాయలక్కూడా ఎవడూ తీసుకోడు." తరువాత స్కూటరు శీలం గురించి అతని అభిప్రాయం వెలిబుచ్చాడు. సరళ కొంచెం సిగ్గుపడి నవ్వుతూ అంది "ఛీ. మామయ్యగారు వింటారు" "వింటే విన్నీ. మధ్యలో నీకేం? ఆఫీసుకెళ్ళేది నువ్వా? నేనా? దరిద్రం. నా కంటే ఎదవ ఎవడూ దొరక్క నాకమ్మాడు. నాకీ చండాలం పట్టింది...................

Short Stories

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2024.

Details

Language
te
Year
2024
Pages
255
Publisher
Ennela Pitta

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.