HomeBooksAparichitha
తెAparichitha

Aparichitha

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

120

TE

Year

2021

DESCRIPTION

ప్రజలే చరిత్ర నిర్మాతలు అన్న సూత్రం మనమందరమూ పదే పదే చెపూవుంటాం. ఆ ప్రజలకోసమే అంకితభావంతో పనిచేస్తున్నవారు ఎందరో మనలో ఉన్నారు. ఐతే, మన లక్ష్యానికి, మనం పని చేస్తున్న తీరుకి పొంతన ఉన్నదా? నిరంతరమూ ఉద్యమ నిర్మాణంలోనే నిమగ్నమై పని చేస్తున్నా, ఆశించిన మార్పు, ఉద్యమంలో పురోగతి ఎందుకు రావడం లేదు? ఏ ప్రజలకోసమైతే పని చేస్తున్నామో, ఆ ప్రజలతో మన సంబంధాలు ఆశించిన రీతిలో ఎందుకు బలంగా ఉండడం లేదు? మన పనిలో యాంత్రికత ఎందుకు చోటు చేసుకుంటున్నది? ఇత్యాది ప్రశ్నలు మనలను వెంటాడుతున్నాయి. బహుశా ఈ నవలలో ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతికితే దొరకవచ్చు. ఒకానొక సామాజిక లక్ష్యాన్ని ఎంచుకుని దానిని చేరుకోవాలని కృషి చేసే ప్రతీ సామాజిక కార్యకర్తా, ప్రతీ ఉద్యమకారుడూ తప్పనిసరిగా చదవ వలసిన పుస్తకం ఇది.

Novels

Trivia

  • Trivia. This edition credits 3 people across 2 roles.
  • Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
120
Publisher
Prajashakthi Book House

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.