HomeBooksAparajita
తెAparajita

Aparajita

by Kavanamaali2022112 pagesGodavari Prachuranalu

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

112

TE

Year

2022

DESCRIPTION

కొతగా పెళ్లి అయ్యి అత్తవారి ఇంటికి వచ్చిన కొత్తలో నేను మా ఇంటి ముందు ఉన్న ఒక పంజరంలో పక్షులను చూస్తూ సమయం గడిపేదానిని. - పంజరంలో ఉన్న పక్షులు ఎప్పుడూ ఎగరవు, అరవవు. చాలా నీరసంగా ఉంటాయి. ఏమైందో అర్థం కాక దగ్గరగా వెళ్లి చూసాను. ఏమైంది ఎందుకు ఇలా ఉన్నావ్ అని అడిగితే ఆ పక్షి చెప్పింది. "స్వేచ్చగా నింగికి ఎగరవల్సిన ఒక పక్షిని నేను అనుకున్నాను. ఎగిరాను. రెక్కలు విరిగిపోయి నొప్పి వస్తున్నా ఎగిరాను. నేల రాలిపోతానేమో అని భయం కలిగినా ఎగిరాను. ఎందుకంటే నేను ఎగరాలి అనుకున్నాను. ఎందుకో ఏమిటో ఇదంతా నాకు తెలీదు. నా మొహమున ఒక బొట్టుతో ముద్రవేసి, మెడకు తాడు బిగించేసి, నా రెక్కలను నలిపేసి, నా చుట్టూ ఒక గీత గిరిగీసి, నన్ను బందిఖానలో పెట్టేసి ఇప్పుడు ఎగురు, సంతోషంగా ఎగురు అని అడిగితే నేనేం చెయ్యాలి? మెడలో ఉన్నది ఇనుప సంకెళ్లు కాదు కదా తాళి మాత్రమే అన్నారు కానీ ఇది మీరు నన్ను చూసి చేస్తున్న ఎగతాళి కాదా?? ఇపుడు నేను ఎగరలేను. ఎందుకు ఎగరాలి నేను? ఎంత ప్రయత్నం చేసినా నేను ఈ బందిఖానాలోనుండి బయటపడను కదా ? ఎందుకు ఎగరలి నేను?” అని తిరిగి అడిగింది ఆ పక్షి. పక్షి పలికిన మాటలు ఎవరివి? ఎవరి మనసులోని భావాలకి ప్రతిబింబాలవి? ఈ పుస్తకం చదివాక అనిపించింది ఆ పక్షి పేరు అపరాజిత. ఎంతో మంది తరపున నాకు కమాపణలు చెప్పింది. అపరాజిత. చేసిన తప్పులకు దిద్దుబాటు, అత్యవసర సవరణలు చూపించింది అపరాజిత. బారసాల నుండి కళాశాల, ఆ పై పాకశాల వరకు వచ్చే మార్పులు, ఎప్పటికీ ఎదురుపడని వసంతంలో విలువ కొల్పోని పారిజాతాలను పరిచయం చేస్తుంది. నవ్వుని..............

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2022.

Details

Language
te
Year
2022
Pages
112
Publisher
Godavari Prachuranalu

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.