HomeBooksAnveshana
తెAnveshana

Anveshana

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

240

TE

Year

2011

DESCRIPTION

ఆకాశం భయంకరంగా గర్జించింది. ఎక్కడో పిడుగు పడినట్లు ఫెటిల్లుమంది. "సైక్లోనా?" సిగరెట్ బిట్ యాష్ ట్రేలో నొక్కుతూ అడిగాడు బిల్హణుడు. "కావొచ్చు" అన్నాడు కపర్ది. "సార్! ఎదో ఇంపార్టెంట్ విషయం చెప్తాను రమ్మన్నారు?" ప్రశ్నించాడు ఆర్యమిత్ర. "అవును" అన్నట్లు తల పంకించాడు బిల్హణుడు. "మీరు పిలిచారు అంటే అది చాలా ఇంపార్టెంటే అయి ఉండాలి" అంది తపతి. ఆమెకు సమాధానంగా చిన్నగా నవ్వాడు బిల్హణుడు. "చెప్పి, నవ్వు" అన్నాడు వనమాలి. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు. -కోగంటి విజయలక్ష్మి.

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2011.

Details

Language
te
Year
2011
Pages
240
Publisher
Madhu Priya Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.