HomeBooksAnukokunda - A Novel
తెAnukokunda - A Novel

Anukokunda - A Novel

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

192

TE

Year

2025

ISBN listed

DESCRIPTION

ఇది పుస్తక పరిచయం కాదు, ఇదొక స్టేట్ మెంట్. ఈ నవల ఉగాది నవలల పోటీలో లక్ష రూపాయల బహుమతి గెలుచుకుంది. కానీ అది పెద్ద విషయం కాదు. తెలుగులో ఇలాంటి కథా వస్తువుతో ఒక నవల రావడం అసలైన విశేషం. అవునా? నిజమా? అని మీ మొహంలో ఫీలింగ్స్ మారుతున్నాయి. కానీ ఇది నిజం. మొదటి పేజీ తిప్పిన తర్వాత చివరి పేజీ వరకు మీరు దీన్ని కింద పెట్టలేరు. ఇంగ్లీష్లో ‘Absolute Page Turner' అని కొన్ని పుస్తకాల గురించి వింటుంటాం, తెలుగులో ఆ మాటకు డెఫినిషన్ ఈ పుస్తకం. మనల్ని ఒకే సమయంలో థ్రిల్ చేస్తూ, భయపెడుతూ, ఆలోచింపచేసే నవలలు చాలా తక్కువ. అలాంటి ఒక నవల ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. ధైర్యం చేసి చదవడం మొదలుపెట్టండి. వెల్కమ్ టు ది రెడ్ సర్కిల్. అనుకోకుండా... బూదూరి సుదర్శన్

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2025.

Details

Language
te
Year
2025
Pages
192
ISBN
9789348912541
Publisher
Anvikshiki Publishers

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.