HomeBooksAnukokunda
తెAnukokunda

Anukokunda

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

185

TE

Year

2025

DESCRIPTION

MA ఫిలాసఫీ క్లాస్ట్రూమ్. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. మధ్యాహ్నం 2:40. క్లాస్ట్రూమ్లో ఏసీ నడుస్తోంది, కానీ సరిపోవట్లేదు. ఉక్కపోస్తోంది. లంచ్ తర్వాత జరుగుతున్న క్లాస్ కావడంతో సగం మందికి నిద్రిస్తోంది. ప్రొఫెసర్ రాఘవన్ అప్పటివరకూ "ఫిలాసఫీ ఆఫ్ హ్యూమన్ పర్సన్" క్లాస్లో 'ఎథిక్స్' గురించి లెక్చర్ ఇస్తున్నాడు. ఏదో మొక్కుబడిగా క్లాస్ చెప్పడం రాఘవన్కి ఇష్టం ఉండదు. మామూలుగా అయితే క్లాస్ కనీసం ముప్పై మంది స్టూడెంట్స్ ఉండాలి, కానీ ఇప్పుడు పది మంది కూడా లేరు. ఉన్న వాళ్లలో సగం మంది మొహాలు ఫోన్లలో దూరిపోయాయి. ఉన్నట్టుండి రాఘవన్ పాఠాన్ని ఆపేశాడు. మార్కర్ పట్టుకుని బోర్డు వైపు తిరిగాడు. "ఈ రోజుకి ఇది చాలు. ఈ క్లాస్ రేపు కంటిన్యూ చేద్దాం. మన లెక్చర్- కాసేపు పక్కన పెట్టి ఓ చిన్న గేమ్ ఆడదామా?” అన్నాడు. అప్పటివరకూ బోరింగ్ గా ఉన్న క్లాస్ కొంచెం అలర్ట్ అయింది. రాఘవన్ మార్కర్తో బోర్డు మీద రైలు పట్టాల్లా అనిపించే రెండు నల్లటి గీతలు గీశాడు. చిన్న గీతలే! కానీ ఆ గీతల మధ్యే ఒక 'లైఫ్ అండ్ డెత్' సమస్య దాగుందని స్టూడెంట్స్ కి ఇంకా తెలియదు. "దీన్ని ఫిలాసఫీలో 'ట్రాలీ ప్రాబ్లమ్' అంటారు. ఈ రోజులాగే ఒక మామూలు రోజు. మీరు ఉదయాన్నే రైల్వే ట్రాక్స్ పక్కన నడుస్తూ వెళ్తున్నారు. అప్పుడే......................

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2025.

Details

Language
te
Year
2025
Pages
185
Publisher
Anvikshiki Publishers

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.