HomeBooksAnthem
తెAnthem

Anthem

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

93

TE

Year

2020

DESCRIPTION

నిస్సహాయ స్థితిలో అతను తనకి కనిపించిన ఒక సొరంగంలో తన సొంతంగా అలోచించి కొన్ని పరిశోధనల ద్వారా, ఒక పరికరం కనిపెడతాడు. ఆ పరికరం యొక్క శక్తి మనుషులు అందరికీ ఉపయోగపడాలని ఎంతగానో తాపత్రయపడతారు. కానీ సొంతంగా ఆలోచించడం అనేది ఆ సమాజంలో నిషేధం, అందరూ కలిపి సామూహికంగా చేసిన ఆలోచనలు మాత్రమే సమాజహితం అని భావించే ఆ సమాజంలో అక్కడ నుండి అతడు ఎన్ని విమర్శలు ఎదుర్కున్నాడు, ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎంపిక చేసుకోవడం, ఇతరులని ఇష్టపడడం నిషేధింపబడిన ఆ సమాజంలో ఆఖరికి తాను ప్రేమించిన అమ్మాయి తనకు దక్కిందా అన్నదే ఈ కథాంశం. - ఆనంద్ వేటూరి

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2020.

Details

Language
te
Year
2020
Pages
93
Publisher
Godavari Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.