HomeBooksAntham Varaku Anantham
తెAntham Varaku Anantham

Antham Varaku Anantham

by K Lalita2017218 pagesLikhita Press

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

218

TE

Year

2017

DESCRIPTION

అమ్మ, నాన్నల జీవితాలు సంఘసంస్కరణ ఉద్యమం చివరి దశలో స్వతంత్ర పోరాటం ప్రారంభమైన మొదటి దశలో జన్మించిన వ్యక్తి మా నాన్న. గ్రంథాలయోద్యమానికి పేరు పొందిన వేటపాలెం (ఇప్పటి ప్రకాశం- అప్పటి గుంటూరు జిల్లా) అమ్మ జన్మస్థలం. ఆయన పుట్టిన ఒక దశాబ్దం తర్వాత జన్మించిన అమ్మ బడిలో చదువుకునే రోజులకి గ్రంథాలయోద్యమం తెలుగునాట ఊపందుకుంది. అమ్మ 'సీత', ఆమె చెల్లెలు 'శేషు' ఎనిమిదో తరగతి వరకు వేటపాలెంలోనే చదువుకున్నారు. ఇళ్ళల్లో ఉండే ఆడవాళ్ళు చదువుకోవటానికి వేటపాలెం లైబ్రరీ నుంచి పుస్తకాల్ని ఇళ్ళకు పంపించే పద్ధతి ఆ రోజుల్లో ఉండేది. తెలుగు సాహిత్యం, ఎన్నో ప్రముఖ రచయితల రచనలు అనువాదంలో అప్పటికే ఉన్న బెంగాలీ సాహిత్యంతో సహా, అమ్మ, పిన్ని వాళ్ళకు అన్ని రకాల పుస్తకాలూ చదివే అవకాశం అట్లా లభించింది. స్త్రీలు పెద్ద చదువులు చదవాలి అని, స్త్రీవిద్యని ఎప్పుడూ ప్రోత్సహించింది అమ్మ. తను ఎక్కువ చదువుకోకపోయినా పిల్లలు చదవాలని ఆశపడింది. చివరికి చనిపోయే ముందు రాత్రి కూడా తన దగ్గరున్న నైట్ నర్సు నాగమణికి పిల్లల్ని బాగా చదివించాలనీ, వాళ్ళకి ఏ ఆస్తులివ్వలేకపోయినా 'మనం ఇవ్వగలిగేది ఆ చదువొక్కటే' అని బోధచేసిందని నాగమణి తర్వాత చెప్పింది..................

Short Stories

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2017.

Details

Language
te
Year
2017
Pages
218
Publisher
Likhita Press

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.