HomeBooksAndhrula Abhimana Rachayitri Yoddanapudi Sulochana Rani Sahitya Vivechna
తెAndhrula Abhimana Rachayitri Yoddanapudi Sulochana Rani Sahitya Vivechna

Andhrula Abhimana Rachayitri Yoddanapudi Sulochana Rani Sahitya Vivechna

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

449

TE

Year

2023

DESCRIPTION

సులోచనారాణి రచనలపై సహృదయతతో కూడిన పరిశోధన అవసరం! - డా నాగసూరి వేణుగోపాల్ “అప్పుడే వేసవి కాలం వచ్చేసింది. వెచ్చని వడగాడ్పు ఈ చెవిలోంచి ఆ చెవిలోకి కొడుతోంది. పది గంటలు దాటితే జనం వీధుల్లోకి రావడానికి జడుస్తున్నారు. కలవారి యిళ్ళకి వట్టివేళ్ళ తడికలు బిగింపబడ్డాయి...” ఇలా ప్రారంభమయ్యే కథానికను ఒక రచయిత తొలి కథ అని ఎవరూ భావించరు - ఆ విషయం ఎవరైనా చెబితే తప్ప! 17-18 ఏళ్ళ వయసున్న, అప్పుడప్పుడే పెళ్ళైన గ్రామీణ, ఎస్సెసెల్సి మాత్రమే చదివిన యువతి రాశారని చెబితే కానీ ఎవరూ ఆ విషయాలు ఊహించలేరు!! మనం 1957లో అచ్చయిన యద్దనపూడి సులోచనారాణి తొలి కథానిక 'చిత్రనళినీయం' గురించి చర్చించుకుంటున్నామిపుడు. అప్పటికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్ద కాలమైంది. సుమారైన గ్రామాలకి స్కూళ్ళు, పోస్ట్ డబ్బాలు వచ్చిన పరిస్థితి. రేడియో అప్పుడప్పుడే ప్రాచుర్యంలోకి వస్తోంది. పత్రికలు, సినిమాలు అంతగా విచ్చుకుని, చొచ్చుకుని పోలేదు. అటువంటి కాలంలో ఉత్తరాల ఆధారంగా సాగి, కలం స్నేహంతో పెళ్ళిదాకా నడిచిన కథావస్తువు అది టెలిఫోన్ విస్తృతంగా వచ్చేదాకా, అంటే ముప్పయి, నలభయ్యేళ్ళపాటు మన్నిక గల కమ్యూనికేషన్ విధానం ఉత్తరాలు. అటువంటి అంశాన్ని ఎంపిక All చేసుకోవడంలో రచయిత్రి సార్వజనీనత, సృజన కనబడుతున్నాయి. ఆ కథానికలో రెండు పాత్రలు చిత్ర, నళిని పేర్ల ఆధారంగా 'చిత్రనళినీయం' అని నామకరణం చేయడం కూడా అప్పటికి నవ్యతే! ధర్మవరం రామకృష్ణమాచార్యులు 1916లో రాసిన..........

Novels

CREW2 people

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2023.

Details

Language
te
Year
2023
Pages
449
Publisher
Bommidala Krishna Murthy Foundation

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.