HomeBooksAnanta Karuvu Inupa Gajjela Talli
తెAnanta Karuvu Inupa Gajjela Talli

Ananta Karuvu Inupa Gajjela Talli

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

127

TE

Year

2023

DESCRIPTION

1. అనంతపురం జిల్లా - నేపథ్యం భౌగోళిక పరిస్థితులు : అనంతపురం జిల్లా 13°30' మరియు 15°15′ అక్షాంశాల మధ్యన, మరియు 76°50' మరియు 78°30′ దీర్ఘాంశాల మధ్యలో ఉన్నది. 19,130 చ.కి.మీ. వైశాల్యంగల అనంతపురం జిల్లాకు ఉత్తరాన కర్నూలు జిల్లా, దక్షిణాన చిత్తూరు జిల్లా, పశ్చిమాన కర్నాటక రాష్ట్రం, తూర్పున కడప జిల్లా సరిహద్దులుగా వున్నాయి. ఈ జిల్లాలో 2001 లెక్కల ప్రకారం 36,39,304 మంది జనాభా. అక్షరాస్యత 56.69 శాతం. ఇంత విశాలమైన అనంతపురం జిల్లాలో జనసాంద్రత కిలోమీటరుకు 190 మాత్రమే వుండడం ఒక విచిత్రం. ఇందుకు కారణం ఈ జిల్లాను పట్టిపీడిస్తున్న కరువు కాటకాలే. జిల్లాలో నైఋతి దిక్కున మడకశిర-హిందూపురం, సముద్రమట్టానికి 670 మీ ఎత్తున ఉంటూ ఈశాన్యంవైపుకు ఎత్తు తగ్గుతూ, తాడిపత్రికి చేరేసరికి సముద్రమట్టానికి 274మీ ఎత్తులో ఉన్నది. అంటే నైఋతిమూలనుండి ఈశాన్యం మూలకు వాలుగా ఉన్నది. ఆగ్నేయానికి కదిరి, వాయువ్యానికి ఉరవకొండ మండలాలు, తూర్పునకు తాడిమర్రి, నార్పల మండలాలు, పశ్చిమాన కళ్యాణదుర్గం అంతర సరిహద్దులుగా ఉన్నాయి. వర్షపాతం: ఇది పూర్తిగా కరువు జిల్లా. సాధారణ సంవత్సరంలో వర్షపాతం సగటున 520.0 మి.మీ. అయితే ఇది లెక్కల్లో మాత్రమే. ఈ సగటు వర్షపాతానికి చాలా తక్కువగా ఈమధ్య సంవత్సరాల్లో నమోదు అవుతున్నది. నైఋతి ఋతుపవనాల వలన 310.8 మి.మీ. (60%) ఈశాన్య ఋతుపవనాల వలన 147 మి.మీ. వర్షపాతం నమోదు.....................

Short Stories

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2023.

Details

Language
te
Year
2023
Pages
127
Publisher
Vishalandra Publishing Housing

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.