HomeBooksAmrutha Kalasam
తెAmrutha Kalasam

Amrutha Kalasam

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

229

TE

Year

2019

DESCRIPTION

"విజయలక్ష్మి గారు"! "ఉ ......... ఎవరు?" తలయెత్తి చూచింది విజయలక్ష్మి. ఎదురుగా వనజ నిలబడి వుంది. వనజకుడా విజయలక్ష్మిలాగే రవీంద్రా ట్యుటోరియల్ కాలేజీలో ట్యూటరుగా పనిచేస్తోంది. "ఎం చేస్తున్నారు" వచ్చి అక్కడున్న కుర్చీలో కూర్చుంది. "ఇప్పుడే ఈ పుస్తకాలు ముందేసుకుని దిద్దటానికి కూర్చున్నాను" అన్నది చేతిలోవున్న ఎఱ్ఱ పెన్సిల్ ప్రక్కన పడేసి. "జీవితమంటే విసుగు పుట్టిందండి...." "అబ్బా? అంత విసుగు ఎందుకమ్మా చిట్టితల్లి." "ఛి..... ఛి....... మంద......బట్టి పల్లెటూరి రకం" విసుక్కుంది వనజ. "ఏమిటి వనజ! అసలేం జరిగిందో చెప్పు". "మా అత్తగారి జనమంతా ఇంటి నిండా పడి ఏడుస్తున్నారు" అన్నది కసిగా. -మాద్దిరెడ్డి సులోచన.

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2019.

Details

Language
te
Year
2019
Pages
229
Publisher
Quality Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.