HomeBooksAmma Dairylo Konni Pageelu
తెAmma Dairylo Konni Pageelu

Amma Dairylo Konni Pageelu

by Ravi Mantri2023192 pagesAju Publications

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

192

TE

Year

2023

DESCRIPTION

డబ్లిన్, 24 ఫిబ్రవరి 2023. నాకో సంగతి చెప్పు... అసలు ఎవరైనా నీకు ఇంతకుముందు ఉత్తరం రాశారా? ప్రేమలేఖలో, మామూలు లేఖలో. పోనీ నువ్వు ఎప్పుడైనా రాశావా? మామూలుగా మనం రోజూ మాట్లాడుకునే మాటల్నే పొందిగ్గా పేర్చి కాయితం మీద పెడితే ఉత్తరం అయిపోతుందనుకునే అల్పసంతోషిని నేను. ఇవాళెందుకో ఇప్పటికిప్పుడే నీకో ప్రేమకథ చెప్పాలనిపించి, నీకు ఉత్తరాలు చదివే అలవాటుందో లేదో తెలీకుండానే రాసేస్తున్నాను. ఇది అమ్మ ప్రేమకథ. తలుచుకుంటే నవ్వొస్తుంది. ఒక్కోసారి ఆశ్చర్యంగానూ అనిపిస్తుంది - ప్రేమతో పెద్దగా పరిచయం లేని నేను ప్రేమకథ చెప్పడం, ప్రేమ కథల్నే చెప్తూ ఉండటం గురించి ఆలోచిస్తే. బహుశా నేను అమ్మ కథని చెప్పాలి అనుకోవడం దగ్గర, అమ్మకి కూడా ప్రేమకథ ఉంటుందనుకోవడం దగ్గర ఈ ప్రయాణం మొదలై ఉండొచ్చు. బిడ్డ పుట్టినప్పుడు పెద్దయ్యాక వాళ్ళు ఏమవ్వాలి, ఏ లక్ష్యాలు సాధించాలని ఎవరూ కలలు కనరు. వాళ్ళని చూసి మురిసిపోవడంలోనే రోజులు క్షణాల్లా గడిచిపోతాయి. వాళ్ళు ఎదిగే క్రమంలోనే ఈ ఆశలూ కలలూ మొదలవుతాయి. సరిగ్గా ఇదే జరిగింది నా ఈ కథ విషయంలో. ఎక్కువ విసిగించకుండా చెప్తాను..............

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2023.

Details

Language
te
Year
2023
Pages
192
Publisher
Aju Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.