HomeBooksAmeena Chalam Sahityam Navalalu
తెAmeena Chalam Sahityam Navalalu

Ameena Chalam Sahityam Navalalu

by Chalam202597 pagesAmaravti Publications

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

97

TE

Year

2025

DESCRIPTION

నా జీవిత చరిత్రలో ఆ సంవత్సరానికి మెరుగు పెట్టిన ముసల్మాన్ కన్య అమీనా. అమీనాని తలుచుకున్నప్పుడల్లా, ఆహ్లాదకరమైన ఉదయోత్సా హానికి తోడ్పడే, పన్నీరు పువ్వు మార్దవమైన పరిమళం జ్ఞప్తికి వొస్తుంది. అదే నాజూకు, అదే మొండితనం, అదే స్నేహం. అవి దినానికి యిరవైనాలుగు గంటలూ చాలని రోజులు. దొంగ సిక్ లీవు పెట్టి కాలేజీ ఎగకొట్టి దాక్కున్న రామ్మూర్తి, తాతా, భర్త దగ్గిర్నించి కాజువల్ లీవన్నా పెట్టకుండా శర్మకోసం వొచ్చిన సత్యా, నేనూ నలుగు రమూ ఆ మొండిగోడల ఇంట్లో, నేను స్కూలుకి వెళ్ళగానే, సోమరినైన నా అజాగ్రత్తనూ, నిర్లక్ష్యాన్ని సరితీసి, నా గదిని మళ్ళీ నివాసయోగ్యంగా చేసే 'జీవం' ప్రేమ ప్రతి వుదయమూ, సాయంత్రమూ నన్ను బుజ్జగించేది. కాని ప్రతిక్షణమూ, ఎడతెరపిలేక హృదయకవాటాన్ని పెద్ద అరుపులతో తట్టే వివిధాకర్షణలతో నీ మృదుదృష్టుల్నీ, నీ మధురగీతాల్నీ, నీవు నా పక్కమీద వదిలిపొయ్యే చామంతిరేకుల్నీ, మరచాను, 'జీవం' నన్ను క్షమించు........................

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2025.

Details

Language
te
Year
2025
Pages
97
Publisher
Amaravti Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.