HomeBooksAme Charitra
తెAme Charitra

Ame Charitra

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

127

TE

Year

2024

DESCRIPTION

ఆమె చరిత్ర వరలక్ష్మి ఒంటరిగా సినిమా హాల్కి వెడుతోంది. ఆరు సినిమాహాళ్లు, లక్షన్నర జనాభా ఉన్న ఊరది. జిల్లాకి ముఖ్యపట్టణం. ఊరు ఎంత పెద్దదో తెలుసుకోవటానికి 'ఎన్ని సినిమాహాళ్లున్నాయి మీ ఊళ్లో' అని అడిగే అలవాటున్న రోజులు. రైసుమిల్లో, పెద్ద హెూటలో లేదా సినిమా హాలుకో యజమాని అయితే ఆ ఊళ్లో ధనవంతుడికింద లెక్క అటువంటి ఓ సినిమా హాలు ఓనర్ గారి దగ్గరికి వెడుతోంది వరలక్ష్మి. ఎండ చిటచిటలాడుతోంది. 'ఇవాళ ఎలాగైనా ఆయన్ని అడిగేయాలనుకుంది' వరలక్ష్మి పమిటతో చెమటతుడుచుకుంటూ. సినిమాహాలు కనిపిస్తోంది. రెండు నిమిషాలు నడిస్తే చేరుకుంటుంది. ఆ రోజు కాదు ఇంచుమించు ప్రతిరోజు అలా వస్తుంది. ఎప్పుడో కానీ మానదు. వరలక్ష్మి సినిమా చూట్టానికి కాదు సినిమా హాలికి వెళ్లటం. ఆ సినిమాహాల్ ఓనరు రామయ్యగారికి వరలక్ష్మితో సంబంధం ఉంది. నెలసరి ఆమె ఇంటికి అయ్యే ఖర్చంతా ఆయనే ఇస్తున్నారు. సినిమాహాల్లో కింద నేల, బెంచీ, కుర్చీ క్లాసులు. మొదటి అంతస్థులో రిజర్వ్డ్ క్లాసు, ప్రొజెక్షన్ రూమ్. దాని పక్కనే స్టోర్ రూమ్, ఆ స్టోర్ ముందే గుమస్తా గోపాల్ సీటు. ఆపై అంతస్థులో ఓనర్ రామయ్యగారి ఆఫీసు. ఆఫీసుని ఆనుకుని విశ్రాంతి గది, బాత్రూమ్ ఉన్నాయి. వరలక్ష్మి తిన్నగా రామయ్యగారి ఆఫీసుకే వెళ్లింది. ఆయన ఏవో కాయితాలు చూసుకుంటున్నారు. వరలక్ష్మి రాక గమనించి... "ఒక్క అయిదు నిమిషాలు కూర్చో లేదా లోపల గదిలోకి వెళ్లు" అన్నారు. వరలక్ష్మి అక్కడే కూర్చుంది. ఫేస్..............

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2024.

Details

Language
te
Year
2024
Pages
127
Publisher
Vijayavani Printers

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.