HomeBooksAmbedkar Jeevita Charitra 3rd Part
తెAmbedkar Jeevita Charitra 3rd Part

Ambedkar Jeevita Charitra 3rd Part

by Katti Padmarao2024672 pagesLokayatha Prachuranalu

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

672

TE

Year

2024

DESCRIPTION

పీఠిక డా॥ అంబేడ్కర్ ఒక విశ్వ జీవన భావనా సముద్రుడు. తాను ఏ దుఃఖాన్ని అనుభవించాడో ఆ దుఃఖాన్ని నివారించడానికి తన జీవితాంతం పోరాడిన అవిశ్రాంత యోధుడు. అంబేడ్కర్ ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక మతానికో చెందినవాడు కాదు. ఆయన ప్రపంచ మానవుడు. ప్రపంచాన్ని వెలిగించిన తత్వవేత్తలలో మొదటి వరుసలో నిలబడినవాడు ఆయన. గ్రీస్ తత్వవేత్తలైన సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్తో పోల్చదగినవాడు. అంబేడ్కర్ ఒక మేథో సంపన్నుడు, సృజనాత్మక భావనాశీలి. సామాజిక ప్రజాస్వామ్య వ్యవస్థ నెలకొల్పాలనే ఆశయంతో అంబేడ్కర్ మనుస్మృతిని దగ్ధం చేశారు. ఈ చర్య వలన ఆయన భావజాల రంగంపై జరిపిన యుద్ధ ప్రకటన ముందుకు వస్తుంది. బుద్ధుడు రాజ్యాన్ని నిరాకరించి సన్యాసాన్ని పుచ్చుకొన్నంత బలమైన చర్య ఇది. దీనితో హిందూ సామ్రాజ్యవాదం యొక్క ఆయువుపట్టును ఆయన నిరాకరించినట్లైంది. అంతే! హిందూ భావజాలరంగ యోధులంతా ఆయన ఎదురుగా నిలబడ్డారు. అంతటితో ఆయన తాత్విక యుద్ధభేరి మ్రోగించినట్టైంది. అప్పటి వరకు శూద్రులు, అతిశూద్రులు బ్రాహ్మణవాదంపై సమరానికి సిద్ధపడలేదు. అంబేడ్కర్ ఒక యుద్ధ యోధుడిగా మనుస్మృతిని తగులబెట్టారు. మనువు బౌద్ధ మతానికి పరమశత్రువు. అందుకే మనువు స్త్రీలపై అసమానత్వపు ఆంక్షలను విధించాడు. కుటుంబ జీవనంలోకి బౌద్ధం ప్రవేశించకుండా నిరోధించాలంటే స్త్రీలపై అసమానత్వపు ఆంక్షలు విధించాలని మనువు విశ్వసించాడు కనుకనే......................

Autobiography and Biography

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2024.

Details

Language
te
Year
2024
Pages
672
Publisher
Lokayatha Prachuranalu

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.